Sunday, May 19, 2024

Featured

ప్రతి అంశంపై..చర్చకు సిద్ధం..

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం నేటినుంచి పార్లమెంట్‌ మధ్యంతర బడ్జెట్‌ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024-25 ఏడాదికి జూన్‌లో...

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్‌ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు...

నితీశ్‌ అవసరం మాకు లేదు

బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి మండిపడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం...

జాతిపితకు ఘన నివాళి

మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. మంగళవారం లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి తదితరులు గాందీఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించారు....

ఎవరా భూచోళ్ళు…శివబాలకృష్ణ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు..?

అజ్ఞాతంలోకి వెళ్లిన కొందరు ఎవరు..? ప్రధాన అనుచరులపై ఏసీబీ అధికారుల నజర్‌ పలువురు హెచ్‌ఎండిఏ ఉద్యోగులకు నోటీసులు ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులపై దృష్టి ఎప్పుడేమవుతుందోనని హెచ్‌ఎండిఏలో ఆందోళన బాలకృష్ణ బ్యాంకు ఖాతాలు,...

ఆజ్ కి బాత్

ముగుస్తున్న సర్పంచుల కాలం..ఇక పెట్టుబడులు పెట్టిన సర్పంచులకు గుండె కోత,ఆర్థిక ఇబ్బందులు తప్పవా..అప్పటి ప్రభుత్వం నుండి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు..గ్రామాలలో పలు అభివృద్ధికి భూములు...

ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు కేసులతో సమతమతవుతోన్న మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అధికారిక రహస్యాల బహిర్గతం కేసులో శిక్ష ఖరారు పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి...

ధర్నాలో విద్యార్థిని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌

ఘటనపై స్పందించి.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌ హైదరాబాద్‌ :హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట్ర...

ప్రియాంక కోసం కర్నాటక పట్టు

ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఒత్తిడి తెలంగాణలో సోనియా కోసం ఎదురుచూపు బెంగళూరు : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం...

నేటినుంచి పార్లమెంట్‌ సమావేశాలు

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం న్యూఢిల్లీ : ఓన్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కోసం ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -