Sunday, April 21, 2024

Admin

ఐ.ఎన్.టి.యూ.సి. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శీలం రాజ్ కుమార్ గంగపుత్ర

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐ.ఎన్. టి.యూ.సి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శీలం రాజ్ కుమార్ గంగపుత్ర.. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.. హనుమకొండలోని ఐ.ఎన్.టి.యూ.సి. కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛము అందించి.. శాలువాతో ఘనంగా...

ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి

ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన డీజీపీ అంజనీ కుమార్‌ తమ అనుభవాలను వివరించిన కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన అధికారులు హైదరాబాద్‌ : ఎన్నికల నిర్వహణ అనేది ప్రతీ అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని, ఎన్నికల నిర్వహణలో ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని డీజీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు....

భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధిగా G20 స‌మ్మిట్‌కు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌రణ్‌

2023లో భార‌త సినీ ప‌రిశ్ర‌మలో త‌న‌దైన మార్క్‌ను క్రియేట్ చేసి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకున్న స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి భార‌త‌దేశానికి గ‌ర్వకార‌ణంగా నిలిచారు. RRRలో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచిన అంద‌రి మెప్పును పొందిన ఆయ‌న ప్ర‌శంసల‌ను అందుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంద‌రికీ మ‌రింత చేరువ‌య్యారు. శ్రీనగర్‌లో జరుగుత‌న్న‌ G20 సమ్మిట్ -...

అసంపూర్తి పనులతో ప్రజలకు అవస్థలు

జల్‌పల్లి: జల్‌పల్లి పురపాలక సంఘంలోని పలు వార్డులలో డ్రైనేజి సమస్య పెద్ద సవాలుగా మారింది. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మేల్యే విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌.ఎం.డి.ఎ) ద్వారా రూ. 22 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు...

ఆదాబ్‌ కథనానికి అధికారుల్లో కదలిక

‘కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా’ శీర్షికన కథనం ప్రచురణ.. 21 మే 2023 ఆదాబ్‌ కథనంపై చర్యలు.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రూముల కూల్చివేత.. హైదరాబాద్‌ : రాజేంద్ర నగర్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 156/1లో 3వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు తీవ్ర యత్నం జరిగింది.. దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ...

ఇది పేరుకే ప్రజలస్వామ్యం..

ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..మధ్యతరగతి కుటుంబాల్లోమార్పు తెచ్చిందేమి లేదు..పాలకులు ఎవరు వచ్చినాలేనోడు లేనట్టే ఉంటున్నాడు..ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..ఇది ప్రజాస్వామ్యం కాదు..అవినీతిపరుల దోపిడీ రాజ్యం..అవినీతి పరులను అంతమొందించేసమయం దగ్గర పడుతుంది..ఓ ఓటరన్న మేలుకో అవినీతినిఅంతమొందించి నీ ఓటుతో బుద్ది చెప్పు.. ప్రవీణ్‌ గౌడ్‌ రామస్వామి

పఠాన్‌ చెరు నియోజకవర్గంలో ‘ఆదాబ్‌’ కథనంతో అలజడి

ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా? కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించినా.. చలనం లేని ప్రభుత్వం.. కబ్జాతో సంబంధం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, సోదరుడిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయా.? కూల్చివేతల్లో వంట సామాగ్రిని సైతం కోల్పోయిన బాధితులు.. అమీన్‌ పూర్‌లో పేదలకు ఒక్క చట్టం.. ఛైర్మెన్‌కు మరో చట్టమా.. పంచాయితీ రాజ్‌ చట్టం...

మాఫియా కింగ్‌ కేసీఆర్‌..

జంట నగరాల విధ్వంసానికి కుట్ర చేస్తున్నాడు.. భారీ భూ కుంభకోణానికి తెరతీశాడు.. జీఓ 111 రద్దు చేయడం జంట నగరాలపై బాంబువెయ్యడమే.. విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : కేసీఆర్‌ మాఫియా వ్యవవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి..జంట నగరాలపై బాంబు వేశాడని ఘాటైన...

తెలంగాణ ఐసెట్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల

మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గం. వరకు పరీక్ష.. ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా కల్పిస్తారు.. హైదరాబాద్‌ :తెలంగాణ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మే 22న టి.ఎస్‌. ఐసెట్‌ 2023 హాల్‌టికెట్లను విడుదల చేసింది. తెలంగాణ...

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు.. సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్‌ ఇస్తాం.. తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్‌.ఎస్‌. కు పోటీ.. నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి.. కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ : నిత్యం...

About Me

7255 POSTS
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -