Tuesday, May 21, 2024

తెలంగాణ‌లో 2023 ఐటీఐ అడ్మిషన్స్..

తప్పక చదవండి

రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్‌ ఐటీఐల్లో సీవోపీఏ, కార్పెంటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మ్యాన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, హాస్పిటల్‌ హౌస్‌ కీపింగ్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కోర్సు: ఐటీఐ.. ట్రేడులు: సీవోపీఏ, కార్పెంటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మ్యాన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, హాస్పిటల్‌ హౌస్‌ కీపింగ్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ తదితరాలు.. అర్హతలు: కోర్సును బట్టి 8వ తరగతి లేదా పదోతరగతి ఉత్తీర్ణత.. వయస్సు: 14 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం.. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. చివరితేదీ: జూన్‌ 10.. వెబ్‌సైట్‌: http://iti.telangana.gov.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు