Friday, September 13, 2024
spot_img

Admin

ఆర్ధిక సంక్షోభం దిశగా జర్మనీ..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న జ‌ర్మ‌నీ ఇప్పుడు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెల‌లు ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా ఉండడం వ‌ల్ల జ‌ర్మ‌నీ సంక్షోభంలోకి వెళ్లిన‌ట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి ప్రారంభ‌మైన త‌ర్వాత జ‌ర్మ‌నీలో గ్యాస్ స‌ర‌ఫ‌రాలు మంద‌గించాయి. దీంతో జ‌న‌వ‌రి నుంచి...

హిజాజ్ పై నిషేధం ఎత్తివేత..

బెంగుళూరు, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఆమెస్టీ ఇండియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో మంత్రి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున...

రాష్ట్రపతి ప్రారంభించాలి..

పార్లమెంట్ ఓపెనింగ్ పై సుప్రీం కోర్టులో పిల్.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది.. న్యూఢిల్లీ, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ముర్ము చేత ఓపెనింగ్ చేసేలా లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖ‌లైంది. సుప్రీంకోర్టు లాయ‌ర్ సీఆర్ జ‌య సుకిన్ ఈ...

ఏ జెండా తీసుకోవాలి?

దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధి తీరు, రైతులకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే.. తమ స్వార్థం కోసం ఆ పార్టీలో చేరారా.. అనే ప్రశ్న అందరి ముందు తలెత్తుతోంది. మన దేశంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఉంది. రాజకీయ పార్టీలు దుకాణదారులుగా మారాయని భావించే పరిస్థితి ఏర్పడింది....

అవగాహనతోనే థైరాయిడ్‌ రుగ్మతలు దూరం

25 మే ‘ప్రపంచ థైరాయిడ్‌ దినం’ సందర్భంగా 25 మే 1965న ఏర్పడిన ‘యూరోపియన్‌ థైరాయిడ్‌ అసోసియేషన్’‌కు గుర్తుగా ప్రతి ఏటా 25 మే రోజున ‘ప్రపంచ థైరాయిడ్‌ దినం’ నిర్వహిస్తూ, థైరాయిడ్‌ రుగ్మతలకు గల కారణాలను, నివారణ మార్గాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించుట జరుగుతున్నది. 25...

నది సంద్రంలో లక్షల కోట్ల విలువైన సంపద..

దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్న అధికారులు.. 500 ఏళ్లనాటి షిప్ బ్రేక్ లభ్యం.. విలువైన పింగాణీ, బంగారు వస్తువులు కూడిన నౌక.. వివరాలు తెలిపిన చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అధికారులు.. న్యూ ఢిల్లీ : దక్షిణ చైనా సముద్రంలో 500 ఏళ్ల నాటి షిప్ బ్రెక్ ను అక్కడి అధికారులు కనుగొన్నారు. ఈ పురాతన ఓడలో...

సారు రూటే సపరేటు..

సారు రూటే సపరేటు..ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..రేపు గిరిజనులకు పోడు భూములపట్టాలు పంచుడు అంటుండు..ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలంటాడు..ఇగ ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చాము..ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడుపిచ్చి జనాలు మళ్ళీ సంకలు...

హైదరాబాద్‌ నుంచి మరో ‘వందేభారత్’

హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు రైళ్లు కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు.. వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అధికారులు.. హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం,...

భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు..

న్యూ ఢిల్లీ : భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది....

ప్రీ లాంచ్ మోసంలో బడా తిమింగలాలు..

శామీర్ పేట్ కేంద్రంగా భారీ ప్రీలాంచ్ స్కాం.. ప్రీ లంచ్ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఆదాబ్ ఎన్నో సార్లు హెచ్చరించింది.. ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది.. అయినా అమాయకులు వారి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం.. రియల్ ఎస్టేట్ మాఫియా కొత్త కొత్త పథకాలతో,...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -