Sunday, October 6, 2024
spot_img

మాజీ ప్రధాన మంత్రి సర్గీయ వాజపేయికినివాళులర్పించిన గవర్నర్ డా. తమిళిసై..

తప్పక చదవండి

హైదరాబాద్ : మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయి ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందర్ రాజన్.. గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా గవర్నర్ వాజ్ పేయి అతున్నంత సేవలను కొనియాడారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు