Monday, May 13, 2024

vikram lander

మరో ప్రయోగం విజయవంతం

జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్‌ ఆగస్టు 23న చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను తిరిగి తీసుకొచ్చిన ఇస్రో హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది చంద్రయాన్‌ 3. ప్రపంచ దేశాల్లో భారత్‌ సగర్వంగా ఉనికిని చాటుకునేలా.. తలెత్తుకుని నిలిచేలా చేసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అంతరిక్ష...

చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ పనితీరు అద్భుతం..

ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండింగ్ కు మరోమారు పరీక్ష.. పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. బెంగళూరు :చంద్రుడిపై తిరుగుతున్న ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో మరోమారు సేఫ్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించారు. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌పై ఒక చిన్న ప్రయోగం చేశారు. హాప్‌ ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వగా.. అది దాని ఇంజిన్లను మండించింది.. సుమారు 40...

వడివడిగా అడుగులు వేస్తోన్న ప్రజ్ఞాన్‌..

మరో వీడియోను షేర్‌ చేసిన ఇస్రో.. సెకనుకు సెం.మీ. వేగంతో కదులుతున్న ప్రజ్ఞాన్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఇస్రో షేర్ చేసిన వీడియో.. బెంగళూరు :చంద్రయాన్‌ - 3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం...

చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్..

ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ సక్రమంగా పనిచేస్తున్నాయి.. వివరాలు ప్రకటించిన ఇస్రో.. బెంగుళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ప్రణాళికాబద్ధంగా...

నా జీవితం ధన్యమైంది..

చంద్రయాన్-3 విజయాన్ని దక్షిణాఫ్రికా నుంచి వీక్షించిన ప్రధాని మోడీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన మరుక్షణంలో మోడీ ముఖంలో ఆనందం.. ఇదో చారిత్రక క్షణం.. ప్రపంచం అబ్బురపడిన దృశ్యం.. ఈ విజయం యావత్ మానవాళిది : ప్రధాని మోడీ.. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది.. యావత్ భారతావని ప్రజల గుండెలు ఉప్పొంగాయి.. ఇస్రో శాస్త్రవేత్తల విజ్ఞానం ప్రపంచానికి సరికొత్త పాఠాలు నేర్పాయి.....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -