Monday, September 9, 2024
spot_img

Vikarabad distric

ఓటర్లను ప్రలోభ పెడితే చర్యలు తప్పవు

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తాండూరు : రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం ఓటర్లను ప్రలోభ పెడితే చర్యలు తప్పవని, సి విజిల్‌ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు...

సమస్యల వలయంలో కస్తూర్బా పాఠశాల

గదుల కొరత కారణంగా విద్యార్థులకు తప్పని ఇక్కట్లు ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పట్టించుకోని సంబంధిత అధికారులు పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డివికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌ జిల్లా రిక్షా కాలనీ సమీపంలో గల కస్తూర్బా పాఠశాల లో గదుల కొరత కారణంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా కేంద్రంలో గల కేజిబివి పాఠశాలలో 200 మందికి సరిపోను...

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌వికారాబాద్‌ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో...

దంచి కొడుతున్న వానలతో జాగ్రత్త..

కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డివికారాబాద్‌ జిల్లా: జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అందరూ అప్రపత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ...

ఉపాధి కరువాయే..!!

కోట్‌పల్లి ప్రాజెక్ట్‌ దారి మూసివేయడంతో రోడ్డున పడ్డ బోటింగ్‌ సిబ్బంది.. జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు.. ఉన్నత స్థాయి అధికారులు కనికరించాలని వేడుకోలు వచ్చిన పర్యాటకులు వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి..వికారాబాద్‌ జిల్లా : కోట పల్లి ప్రాజెక్టులోకి వెళ్లే దారిని మూసివేసి బోటింగ్‌ నిలిపివేయడంతో బోటింగ్‌ సిబ్బంది ఉపాధి కోల్పోయినట్టు తెలు స్తుంది. ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్న...

ప్రజావాణి చుట్టూ ప్రదక్షిణలు

సమస్యలు తీరక రైతుల సతమతం కలెక్టర్‌ ఆదేశాలిచ్చిన నిర్లక్ష్యం వీడని తాసిల్దార్లు మండల స్థాయిలో సమస్యలు తీరక ప్రజావాణికి క్యూ కడుతున్న ప్రజలు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రైతుల నుండి 262 ఫిర్యాదులు.. వికారాబాద్‌ జిల్లా; తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లో ఉన్న కొన్ని లోపాల కారణంగా నిత్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలం లో...

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు వికారాబాద్‌ జిల్లా : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్‌ నుండి వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -