తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద దుర్ఘటన..
ఒక్కసారిగా కుప్పకూలిన ఏళ్ల నాటి రావి చెట్టు..
అటు మైకుల్లో మంత్రోచ్ఛారణలు..ఇటు మిన్నంటిన బాధితుల రోదనలు
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ముందు ఎన్నో ఏళ్లుగా నిటారుగా నిలబడి ఎంతో మంది భక్తులకు చల్లని నీడనిచ్చిన వృక్షం (రావి చెట్టు) ఒక్కసారిగా కూలిపోయి...
తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.
చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు....
తిరుపతి జూపార్కులో పులి పిల్ల మృతి చెందింది. పులి పిల్ల అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు జూపార్కు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పులిపిల్ల మృతి చెందిన రోజే దానికి పోస్టుమార్టం నిర్వహించి, అదే రోజు ఖననం చేశారు. పులి పిల్ల గుండె, కిడ్నీ వ్యాధితో...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...