Tuesday, September 10, 2024
spot_img

telangana bhavan

పట్నం వర్సెస్‌ పైలెట్‌..!

బీఆర్‌ఎస్‌ పార్టీలో మళ్లీ వర్గపోరు కుర్చీలు విసురుకున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే లోక్‌ సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు తెలంగాణ భవన్‌ వేదికగా గొడవ మాజీ హరీష్‌ రావు ముందు ఘటన హైదరాబాద్‌ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిల మద్య వర్గపోరు మరోసారి బయటపడిరది. ఈసారి నియోజకవర్గంలో కాకుండా...

లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

జనవరి మూడో తేదీ నుంచి సన్నాహక సమావేశాలు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా  జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్...

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే

విబజన చట్టంలోనే దీనిని పొందుపరిచారు నాటి ప్రధాని మన్మోమన్‌ హామీ కూడా ఇచ్చారు మరోమారు ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్‌ నిర్మాణం చేపడతాం తెలంగాణకు మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి న్యూఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విబజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌...

హుందాగా తప్పుకున్నాం

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు సూచన త్వరలో శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్న కేసీఆర్‌ ఎన్నికల ఫలితాలపై తొలిసారి కేసీఆర్‌ స్పందన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే...

సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ పార్టీ మారుతున్నట్లు ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ...

తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్‌కు అభ్యంతరం

రక్తదానంతో సరిపెట్టుకున్న బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ నేత శంబీపూర్‌ రాజు, లీగల్‌ సెల్‌ నేత సోమ భరత్‌ పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి చెప్పారు. కేటీఆర్‌ వచ్చి...

ఎన్నికల వాగ్దానాల పార్టీలను నమ్మొద్దు

నినాదాలు కాదు..నిజం చేసే పార్టీ బిఆర్‌ఎస్‌ బిఆర్‌ఎస్‌లో చేరిన యాతాకుల భాస్కర కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌ : కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తాయని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. నకిలీ...

మెదక్‌లో నా తనయుడుని కచ్ఛితంగా గెలిపించుకుంటాను

వెంకన్న సాక్షిగా చెబుతున్న హరీష్‌ రావు అడ్రస్ గల్లంతు చేస్తా … హరీష్ రావు మెదక్‌లో ఎందుకు పెత్తనం చలాయిస్తున్నడు..! ఆయన గత చరిత్ర మరిచి ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నడు మల్కాజిగిరిలో తాను..తన కుమారుడు మెదక్‌లో పోటీ మంత్రి కి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి ..!హైదరాబాద్ :- బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసెంబ్లీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -