Thursday, February 29, 2024

supream court

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ....

శ్రీకృష్ణజన్మభూమిలో మరో కీలక పరిణామం

హైకోర్టు సర్వే ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ న్యూఢిల్లీ : శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి మరో కీలక పరిణామవం చోటు చేసుకుంది. సర్వేపై అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.ఈ మేరకు మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ...

సుప్రీం తీర్పు సంతృప్తికరంగా లేదు

కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరు 370 ఆర్టికల్‌పై గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్య శ్రీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచార కరంగా ఉందని, దురదృష్ట కరమని డెమోక్రటిక్‌ ప్రోగ్రె సివ్‌ ఆజాద్‌ పార్టీ ఛైర్మన్‌ గులాం నబీ ఆజాద్‌ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొ న్నారు. జమ్ముకశ్మీర్‌లో...

జగన్ బెయిల్ రద్దు పిటిషన్..

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్ విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై ఎంపీ రఘురామ రాజు సుప్రీకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం...

ఎఫ్‌ఐఆర్‌ ఎక్కడైనా.. ముందస్తు బెయిల్‌

అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయాలి మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు కీలక ప్రకటన న్యూఢిల్లీ : న్యాయ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కేసు దాఖలు చేసినప్పటికీ, హైకోర్టులు, సెషన్స్‌ కోర్టులు ముందస్తు అరెస్టు బెయిల్‌ మంజూరు చేయగలవని, అది అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక రాష్ట్రంలో నేరం జరిగితే మరో రాష్ట్రంలో...

మరోసారి తెరపైకి దిల్లీ లిక్కర్‌ స్కామ్‌

అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకు అభిషేక్‌ బోయినపల్లి హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 19ను పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్ట్‌...

సుప్రీం కోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కలిసిన బీజేపీ అభ్యర్థి శశిధర్‌ రెడ్డి

బేగంపేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సనత్‌ నగర్‌ నియోజవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మర్రి శశిధర్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు గురువారం సంజీవ రెడ్డి నగర్‌ లో నివసిస్తున్న అయనను కలిసి కమల గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మర్రి...

ఉత్తరప్రదేశ్‌ చెంపదెబ్బ కేసులో సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : ఓ ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టిం చిన కేసులో పిల్లలకు మానసిక సలహా ఇప్పించాలనే ఉత్తర్వును ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఖాతరు చేయడంలేదని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. వీరికి ఎలా కౌన్సెలింగ్‌ చేయాలో సూచించాలని ముం బయిలోని టాటా సామాజిక శాస్త్రాల సంస్థ (టిస్‌)ను కోరింది. దీనికోసం రాష్ట్రంలోని ప్రముఖ...

పంటవ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం

పంజాబ్‌ సర్కారుపై సుప్రీం ఆగ్రహం పంజాబ్‌ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన ధర్మాసనం న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక ప్రాంతాలను వాయుకాలుష్యం కోరల్లో బందీ చేస్తున్న పంటవ్యర్థాల కాల్చివేతపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంటవ్యర్థాలను తగులబెట్టడం హత్యతో సమానం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై...

రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచన

న్యూఢిల్లీ : రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్‌ క్యాంపు ఆఫీస్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడే పిల్‌...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -