రష్యా దళాలు ఇవాళ తెల్లవారుజామున డోనస్కీపై అటాక్ చేశాయి. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు. రాకెట్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు డోనస్కీ మిలిటరీ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు. డోనస్కీ, ఒడిసా నగరాల్లో భారీ నష్టం జరిగిందని, డజన్ల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమైనట్లు కిరిలెంకో...
నేడు ప్రపంచమంతా అణు ఆయుధాలు నిషేధం కొనసాగిస్తున్నాయి. అయితే ఇది పేరుకే ఉంది. రష్యా, ఉక్రైన్ యుద్ధంలో అణు ఆయుధాలు భారీగా రెండు దేశాలు ఉపయోగించాయి. కావలసినంత నష్టం కూడా రెండు దేశాలు మూటగట్టుకున్నాయి. మరి అలాంటప్పుడు అణు నిషేధం ఎక్కడ? రష్యా, ఉక్రైన్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు విశ్వమంతా భయం, భయం...
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రుడో ఒక...
ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న జర్మనీ ఇప్పుడు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలు ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వల్ల జర్మనీ సంక్షోభంలోకి వెళ్లినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత జర్మనీలో గ్యాస్ సరఫరాలు మందగించాయి. దీంతో జనవరి నుంచి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...