Monday, May 13, 2024

పశ్చిమ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

తప్పక చదవండి

నేడు ప్రపంచమంతా అణు ఆయుధాలు నిషేధం కొనసాగిస్తున్నాయి. అయితే ఇది పేరుకే ఉంది. రష్యా, ఉక్రైన్ యుద్ధంలో అణు ఆయుధాలు భారీగా రెండు దేశాలు ఉపయోగించాయి. కావలసినంత నష్టం కూడా రెండు దేశాలు మూటగట్టుకున్నాయి. మరి అలాంటప్పుడు అణు నిషేధం ఎక్కడ? రష్యా, ఉక్రైన్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు విశ్వమంతా భయం, భయం తోనే ఉంది. ఏ దేశం ఎప్పుడు అణు దాడి చేస్తుందో నని వణికి పోతున్నాయి. ఏ దేశం అణు ఆయుధాలు చేయకూడదని ఒక ఒప్పందం ఉంది. అణు ఆయుధాలు చాలా వరకు ప్రతి దేశం లోను ఉన్నాయంటే అవి వాటి రక్షణ కోసమేనని తెలుస్తోంది. ఇటీవలే ఇరాన్ తాజాగా ఓ ప్రకటన వెలువరించింది. దాని ఉద్దేశం ఏమనగా ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తే పశ్చిమ దేశాలు దానిని అడ్డుకోలేవని, మేము అణు ఆయుధాలు తయారీకి ఉపక్రమిస్తే పశ్చిమ దేశాలు అడ్డుకోలేవని, మేము తయారు చేసి తీరుతాం, మా భద్రతకు అణు ఆయుధాలు ఎంతో అవసరమని ఇరాన్ నేత ఖోమెని వక్కణించారు. పశ్చిమ దేశాలయిన బ్రిటన్, నార్వే, ఐస్ లాండ్, స్విజర్లండ్, కెనడా మొదలగు దేశాలు అడ్డుకోజాలవని చెప్పారు. అంటే ఇరాన్ లో అణు ఆయుధాలు ఉన్నాయని ఆ దేశాలు అనుమానిస్తున్నాయి. ఈ దిశలో ఖోమెని అణు కార్యక్రమాల పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖోమెని స్పందిస్తూ టెహరాన్ అణు ఆయుధాలపై ఊహగానాలు ఉన్నాయి. అయితే మా దేశంలో పశ్చిమ దేశాలు అనుకున్నంత అణు ఆయుధాలు ఏమి లేవు, వాటిలో అసలు నిజం లేదు. మా దేశ భద్రతకు, పౌరుల సంక్షేమానికి మేము ఎవరికీ వెరవం. అణు ఆయుధాలు అవసరం అని, మా దేశానికి అత్యంత ప్రయోజనకరమని తెలిసే వాటి తయారీకి మేము ఎప్పుడూ సిద్ధమే అప్పుడు ఎవరూ మమ్మును అడ్డుకోలేరు. అందుకు సంబందించి మౌలిక వసతుల పై దాడి చేస్తే మాత్రం సహించం. ఇది పశ్చిమ దేశాలు తెలుసుకుంటే మేలు అని ఖోమెని స్పష్టం చేశారు. 2015 నుంచి అణు ఒప్పందాన్ని పునరుద్దరించేందుకు టెహారాన్, వాషింగ్టన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని బొగట్ట. అదే జరిగితే అమెరికా సహాయాన్ని ఇరాన్ పొందినట్లే. ఎందుకంటే ఇరాన్, అమెరికా ల మధ్య పెట్రోల్ ఒప్పందం ఉంది. పెట్రో ఆగిపోతే అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలా కుతలం అవుతుంది.అలాగే ఇరాన్ కు అమెరికా సహాయం అవసరం. ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవాలంటే ఇరాన్, అమెరికాకు భారీగా పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ లో పెట్రోల్ ఉత్పతులు హెచ్చు. పెట్రోల్ ఆ దేశ జీవనాధారం. నేడు విశ్వంలో చాలా వరకు పెట్రోల్ ఇరాన్ నుంచే సరఫరా అవుతోంది.అందుకే ఇరాన్ మా దేశ భద్రతకు మేము ఆ సాంతం అణు ఆయుధాలు తయారు చేసుకుంటే తప్పు లేదు అని స్పష్టం చేసింది. పశ్చిమ దేశాలు అనుకునట్లుగా మా దగ్గర భయానక అణు ఆయుధాలు ఏమి లేవు అణు ఖోమెని స్పష్టం చేశారు.

  • కనుమ ఎల్లారెడ్డి,
    పౌరశాస్త్ర అధ్యాపకులు,
    93915 23027
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు