వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో సోదాలు జరుపగా...
ఒడిశా : ఈ ఘటనలో 291 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, వాటిలో ఇప్పటికీ 28 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. ఆ మృతదేహాలకు సంబంధించిన...
ఐజీబీసీ నుంచి ప్లాటినం రేటింగ్ అందుకుంది.
గతంలోనే గోల్డ్ రేటింగ్ పొందడం విశేషం
విజయవాడ రైల్వే స్టేషన్ ఐజీబీసీ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్‌గా అత్యున్నత “ప్లాటినం రేటింగ్” సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ రేటింగ్ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్‌లకు సంబంధించిన అత్యున్నత రేటింగ్ విజయవాడ రైల్వే స్టేషన్‌కు లభించినట్లయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఐజీబీసీ...
అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ కు 24.5 కోట్ల రూపాయలు.. సుందరీకరణ కోసం సాంక్షన్ చేయడం జరిగినది అందులో భాగంగా ఆదివారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.. అందులో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ లో భారత ప్రధాని నరేంద్ర...
ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపిస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు. మిస్టర్ కూల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని ఫ్యాన్స్‌తో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...