Monday, September 9, 2024
spot_img

priyanka gandhi

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే అమేఠీలో నామినేసన్‌ వేసిన కిషన్‌ లాల్‌ శర్మ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేటి, అమేఠీ సీట్లపై ఉత్కంఠకు తెరపడిరది. సోనియా రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో రాయబరేలి నుంచి ఇప్పుడు ఆమె...

ప్రియాంక కోసం కర్నాటక పట్టు

ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఒత్తిడి తెలంగాణలో సోనియా కోసం ఎదురుచూపు బెంగళూరు : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తెలంగాణ నుంచి సోనియాను పోటీ...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

రాహుల్‌, ప్రియాంకల రాకతో జన సందోహమైన మల్కాజ్‌గిరి..

ఢిల్లీ లో నేను ప్రియాంక మీ సేవకులం : రాహుల్‌ గాంధీ దొరల పాలన కావాలా ప్రజాపాలన కావాలా : ప్రియాంక గాంధీ బాయ్‌ బాయ్‌ కేసీఆర్‌ : రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు...

పొన్నం అను నేను హామీ ఇస్తున్నాను

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తా స్థానిక కాంగ్రెస్ పార్టీ స్థానిక మానిఫెస్టో విడుదల 24 గంటలు నా ఇంటి తలుపులు తెరచి ఉంచుతాం ప్రియాంక ప్రకటించిన మెడికల్ కాలేజీ హామీతో హుస్నాబాద్ అభివృద్ధికి నాంది హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల...

ఖమ్మంలో ప్రియాంక భారీ రోడ్‌ షో

భారీగా తరలి వచ్చిన ప్రజలు ఖమ్మం : జిల్లాలోని ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్‌ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్‌ రావాలి అంటూ పదే...

బూటకపు మాటలతో బిఆర్‌ఎస్‌ మోసం

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కారు అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ మలివిడత ప్రచారంలో ప్రియాంకగాంధీ జనగామ : ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు . పదేండ్లుగా తెలంగాణలో బీఆర్‌ ఎస్‌...

ప్రచారంలో కాంగ్రెస్‌ దూకుడు

1నేడు కొత్తగూడెంలో ప్రియాంక రోడ్‌ షో హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం...

ప్రియాంక మేడం.. ఆప్‌ బహుత్‌ ఖుబ్‌ సూరత్‌ హై…

ప్రేమగా పలికిన చిన్నారి. ప్రియాంక గాంధీకు స్వాగతం పలికిన బేబీ కశ్ఫియ ఖానాపూర్‌ : తెలంగాణలో జరుగు తున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో రాజకీయ పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో పార్టీల నేతలు సభలతో హోరెక్కిస్తున్నరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయభేరి సభ ఖానాపూర్‌ నియోజక వర్గంలోని మస్కాపూర్‌ గ్రామంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా...

ప్రజా తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చింది

ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా జగిత్యాల సభలో రాహుల్‌ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్ : బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఢల్లీిలో మీకోసం పోరాడడానికి తాను సైనికుడిగా ఉంటానని రాహుల్‌ గాంధీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -