Sunday, April 21, 2024

narendra modi

తమిళ సినీరంగంలో విషాదం

నటుడు విజయకాంత్‌ మరణం సంతాపం ప్రకటించిన మోడీ, కమల్‌, ఎన్టీఆర్‌ చెన్నై : తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్దారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి...

సముద్ర భద్రతపై ప్రధాని మోడీ దృష్టి

సౌదీ నేతలతో మోడీ చర్చలు న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్‌ మరియు సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్తుపై హెచ్‌ఆర్‌హెచ్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ప్రధాని చర్చలు జరిపినట్లు పిఎంఓ కార్యాలయం బుధవారం విడుదల చేసిన...

ఆర్థిక సాయం కోరాం…

పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయండి ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి డిప్యూటీ భట్టితో కలసి ప్రధానితో సమావేశం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం న్యూఢిల్లీ...

మోడీతో ముగిసిన రేవంత్ రెడ్డి, భట్టి భేటీ

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి భేటీ విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ? గంట పాటు మోడీతో జరిగిన సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన...

వాజ్‌పేయికి నేతల ఘనంగా నివాళి

స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు మంత్రులు, బిజెపి నేతలు ఘనంగా పుష్పాంజలి న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా యావత్‌ భారతం ఆయన్ని స్మరించుకుంది. ఢిల్లీలో వాజ్‌పేయ్‌ స్మృతివనం వద్ద ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మంత్రులు, రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి...

చైనా ప్రజాస్వామ్య దేశం కాదు..

అలాంటి దేశంతో భారత్ ను పోల్చవద్దు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనాలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశాలతో భారత్ ను పోల్చాలని మోదీ స్పష్టీకరణ ఆర్థికాభివృద్ధి అంశంలో భారత్ ను ఎప్పుడూ చైనాతో పోల్చవద్దని స్పష్టం చేశారు. చైనా నియంతృత్వ పాలనలో ఉన్న దేశమని, అలాంటి దేశంతో భారత్ ను పోల్చడం సరికాదని అన్నారు. ప్రపంచంలోని...

వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ నిర్మాణం

ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం ఏడు అంతస్తుల్లో భారీ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో 'స్వరవేద్ మహా మందిర్ ధామ్' పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని...

ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై వేటు

లోక్ సభలో కలర్ గ్యాస్ ను విడుదల చేసిన దుండగులు భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా కలకలం భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో గందరగోళం సృష్టించిన విపక్షాలు లోక్ సభలో దాడికి తెగబడ్డ దుండగులు.. పార్లమెంటులో బుధవారం జరిగిన సెక్యూరిటీ వైఫల్యం ఘటనపై ఉభయ సభలు నేడు దద్దరిల్లిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భద్రతా లోపం తలెత్తిందని ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర...

పార్లమెంట్‌పై దాడికి 22 ఏళ్లు

అమరుల త్‌ఆయగం మరువలేనిది రాష్ట్రపతి, ప్రధాని మోడీ నివాళి న్యూఢిల్లీ : 2001లో జరిగిన పార్లమెంట్‌ పై జరిగిన దాడిలో అమరులైన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ.. దేశభక్తిని చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎక్స్‌ లో పోస్ట్‌...

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

కాశ్మీర్‌ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం ’ఎక్స్‌’ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఆర్టికల్‌ 370 రద్దుని సమ ర్థిస్తూ దేశ సర్వో న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్‌ తీసు కున్న నిర్ణ యాన్ని సర్వోన్నత న్యాయస్థానం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -