ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన
మిర్యాలగూడ : మేమేం పాపం చేశాం… రోజు కూలీ చేసుకునే కూలీలం… కక్షగట్టి మా మూడు బజార్లకు డబ్బులు పంపిణీ చేయలేదంటూ ఆగ్రహిస్తూ బుధవారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట 36 38 వార్డులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి...
హైదరాబాద్ శివార్లలో 6.5కోట్ల నగదు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పట్టుబడుతున్న డబ్బు
అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు పట్టివేత
ఖమ్మం జిల్లా నాయకుడిదిగా అనుమానం..?
హైదరాబాద్ : ఎన్నికల వేళ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. నగర శివార్లలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రకియలో భాగంగా...
బెంగళూరు : రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వే స్టేషన్ వద్ద పట్టాల పక్కన ఎస్కే సాల్మన్...
హైదరాబాద్ : హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ .99 లక్షల నగదు సీజ్ చేశారు. సోమవారం చందానగర్ యస్ఓటీ మాదాపూర్ పోలీసులు చందానగర్ మెయిన్ రోడ్ ఎదురుగా జాకీ షోరూం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా అక్రమంగా...
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక...
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదం నెలకొంది. పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెండలపాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్తకాల కోసం తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. పుస్తకాలు కొనేందుకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో.. సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు....
పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్లైన్ను ఆర్బీఐ పొడగించే అవకాశం
ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు
25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా…
న్యూఢిల్లీ : రూ.2వేల కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ...
ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం..
కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం..
సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్..
డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు..
కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు..
2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు..
దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలనురక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి...
అభివృద్ధి అంటే ఆత్మహత్యలు, కమీషన్లా ? అని మహ్మద్ అశ్రఫ్ ఫైర్
దోచుకున్న డబ్బులతో దేశ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
హైదరాబాద్: "దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ అన్నీ అబద్ధాలే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నడు. పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మ హత్యలు, కమీషన్లు మాత్రమే. ఆయన కమీషన్లు, భూకబ్జాలు, దందాలు చూసి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...