Tuesday, May 14, 2024

medigadda

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం

కుంగిన పిల్లర్లను సరిచేయడమే సాంకేతికత నీటిని ఉపయోగించుకకుండా విమర్శలు సరికాదు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి మేడిగడ్డకు బయలుదేరిన బిఆర్‌ఎస్‌ బృందం ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిప్ట్‌ చేసే గొప్ప పథకం అని.....

సిట్టింగ్‌ జడ్జిని కేటాయించండి

హైకోర్టు సీజేకు తెలంగాణ సర్కార్‌ లేఖ మేడిగడ్డపై జుడీషియల్‌ ఎంక్వైరీ కోసం.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ షురూ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు 10 ప్రత్యేక విజిలెన్స్‌ బృందాలతో తనిఖీలు సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌ హైదరాబాద్‌ : మేడిగడ్డ బ్యారేజీ కుప్ప కూలిన ఘటనపై సమగ్ర...

నాసిరకం నిజమే.!

నిద్రలో నిఘా సంస్థలు.. పర్యవేక్షణ లోపం ఉదాసీనతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీస్థాయిలో ప్రజాధనం వృధా మిగిలిన ప్రోజెక్టుల నాణ్యతపై అనుమానాలు 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక' ఆధ్వర్యంలో నిజ నిర్దారణ కమిటీ స్పష్టం భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ (లక్ష్మీ బ్యారేజ్)కి జరిగిన నష్టాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు శుక్రవారం పరిశీలించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో...

కేటీఆర్‌.. ముందు తప్పు సరిదిద్దుకో..!

మేడిగడ్డ అవకతవకల బాధ్యులందరిపై కేసులు పెట్టాలి ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ దోపిడీకి తెర బండి సంజయ్‌కి బుర్ర పనిచేస్తున్నట్టు లేదు టీపీసీసీ నేత రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్‌ గాందీని నన్ను కేటీఆర్‌ తిడుతున్నాడు టీపీసీసీ నేత రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్‌ అయిన అధికారి మురళీధర్‌...

వైఫల్యమే కారణం

ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగలేదు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడానికి కారణాలు వెల్లడి నిర్లక్ష్యంగా డ్యామ్‌లు నిర్మించారని రిపోర్ట్ సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, నిర్మాణాలను సరిగా పరిశీలించనేలేదు పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే ఘటన 7వ బ్లాక్ ను తొలగించి మళ్లీ నిర్మించాల్సిందే అడిగిన సమాచారం రాష్ట్రం ఇవ్వలేదు కాళేశ్వరంపై నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్...

కాలేశ్వరం, మేడిగడ్డ సమస్య పది పిల్లర్లది కాదు మొత్తం బ్యారేజీది..

ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పింది శుద్ధ అబద్దం.. అయన చెప్పింది నిజమైతే మొత్తం బ్యారేజీ కొత్తగా కట్టాలి.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి.. టెక్నికల్ వివరణ ఇచ్చిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ.. హైదరాబాద్ : బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు “కుట్ర” కారణం కాదనీ, కొన్ని పిల్లర్ల కింద ఇసుక కొట్టుకు పోవడం వల్ల, ఆ పిల్లర్లు కుంగిపోయాయనీ,...

కేసీఆర్ రాజీనామా చేయాలి..

డిమాండ్ చేసిన బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకం.. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యతపై అనుమానం ఉంది.. తెలంగాణ సంపదను దోచుకోవడానికే కాళేశ్వరం.. కాళేశ్వరం ఒక పిచ్చి తుగ్లక్ డిజైన్.. రాజగోపాల్ రెడ్డి మాటలు పట్టించుకోము.. జనసేనతో పొత్తు ఉంటుంది : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్ట్...

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణ నాణ్యతపై పరిశీలించిన కేంద్ర బృందం..

నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవు..! జరిగింది చిన్నా పొరబాటే.. ఏడో బ్లాక్‌ లో సమస్య వల్ల సెంటర్‌ పియర్‌ కుంగింది.. ఇసుక వల్లనే సమస్య వచ్చిందని భావిస్తున్నాం.. ఈ నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతాం.. నీటి పారుదల శాఖ జనరల్‌ ఈఎన్‌సీ మురళీధరన్‌ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌ : మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని నీటి పారుదల శాఖ జనరల్‌ ఈఎన్‌సీ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -