నిమ్స్‌లో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్...
ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటన
ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో పర్యటన
జిల్లా కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం
నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీలో జిల్లాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో,...
మెడిసిన్ చదివే స్టూడెండ్స్‌కు శుభవార్త
యాదాద్రి భువనగిరి సహా ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు
10 వేలకు చేరువకానున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాకారమవుతున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ కల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు...
ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...