Monday, May 20, 2024

media

కాంగ్రెస్‌ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుంది

తెలంగాణలో అలజడి సృష్టించాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది.. ప్రజలు గమనించాలి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం : దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఘటనపై రంగారెడ్డి జిల్లా బీఅర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మంగళవారం...

మడుగులొత్తేవాళ్లే జర్నలిస్టులా..?

వయా మీడియాగా ఉంటేనే రక్షణా..? అవినీతిపై పోరాడితే నేరమా..? జర్నలిస్టులు అంటే విష సర్పాలా..? నువ్వు చేసిన ఉద్యమానికి ఊపిరిపోసింది మేమే.. మా కలాల వెలుగుల్ని ఆర్పేయాలని చూడకు.. పస్థులైనా ఉంటాం కానీ నీ కాళ్లకు చెప్పులు తొడగం.. మా పెన్నులో సిరా మా రక్తం.. మా ఆలోచనలే మాకు ఊపిరి.. ప్రాణాలను లెక్కచేయం.. ఆత్మాభిమానాన్ని చంపుకోము.. ( అవాకులు చవాకులు పేలితే మా కలానికి...

మీడియా ఫై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అమానుషం : బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్

తెలంగాణ కు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి.. మహాత్మా గాంధీ సిద్ధాంతం తెలియని గాడ్సే ..రేవంత్ రెడ్డి.. 10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు…? శవాల మీద పేలాలు ఏరుకునే తీరు రేవంత్ రెడ్డిది.. ప్రజలకు ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాల్సిందిపోయి.. చిల్లర వేషాలు వేస్తున్నాడు.. రేవంత్ రెడ్డి లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనాలని అంటే...

పెళ్లికాని ప్రధాని ఉండకూడదు..

ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి ప్ర‌ధాని ఎవ‌రైనా.. వాళ్లు క‌చ్చితంగా భార్య‌తో ఉండాల‌ని ఆయ‌న అన్నారు. భార్య లేకుండా ప్ర‌ధాని కార్యాల‌యంలో నివాసం చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న తెలిపారు. ఎట్టిప‌రిస్థితుల్లోనైనా ఈ నియ‌మాన్ని త‌ప్ప‌వ‌ద్దు అన్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల...

మామిడి పండ్లు తినే పోటీ..

వేసవి కాలం ముగుస్తుండటంతో మామిడి సీజన్‌ కూడా ముగియనున్నది. ఈ ఏడాది కూడా పలు రకాల మామిడి పండ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే వినూత్నంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్లు తినే పోటీ ఎంతో ఆకట్టుకున్నది. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతి గెలుచుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఈ వీడియో...

ఎన్.బీ.సి. యూనివర్సల్ మీడియాతో ఒప్పొందం కుదుర్చుకున్న జిఓ సినిమా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జియో సినిమా హాలీవుడ్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచేందుకు ఎన్​బీసీ యూనివర్సల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. జియో సినిమా కస్టమర్లు ఇక నుంచి "డౌన్​టౌన్​ అబ్బే", "సూట్స్​" , "ది ఆఫీస్​" వంటి ప్రముఖ షోలు చూడవచ్చు. "సక్సెషన్", "గేమ్ ఆఫ్ థ్రోన్స్" వంటి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -