Saturday, June 15, 2024

janagama

పోస్టల్ బ్యాలెట్ కోసం నవంబర్ 7లోపు ఫారం-12(డి) సమర్పించాలి..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య జనగమ : పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, శనివారం నాడు ఒక...

మూడవ రోజు కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం…

నాయకుడిగా కాదు. సేవకుడిగా పని చేస్తా..! జనగామ : బి ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి నిరంతరం చేస్తామని జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పలు గ్రామాలు మరిగడి, చీటాకోడురు, చౌడారం, జనగామ పట్టణంలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మూడవ రోజు ప్రచార...

ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్..

జనగామ : శుక్రవారం నాడు హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల అడిషనల్ సెక్రెటరీ లోకేష్ కుమార్,ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎన్నికల అధికారులతో ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు శిక్షణ తరగతులుఎలక్షన్స్ సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.. జిల్లా నుండి ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్....

నిరుపేద కుటుంబానికి అండగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..

నిరుపేద కుటుంబానికి చెందిన గుడిసెను పీకేసిన బీ.ఆర్.ఎస్. లీడర్.. జనగామ : జనగామ పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ దగ్గర రోడ్ మీద గుడిసె చేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ దౌర్జన్యంగా గుడిసెను పీకేసి రోడ్డున పడేయడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడద్దని మీకు...

నేనే సర్పంచ్..? నేను చెప్పిందే వేదం!

గ్రామ సర్పంచ్ భర్త ఆగడాలు.. జిల్లా అధికారికి ఫిర్యాదు.. షోకాజు నోటీసులు జారీ.. జనగామ : జనగామ జిల్లా, జనగామ మండలంలో ఎర్రోగొల్ల పహడ్ గ్రామ సర్పంచ్ భర్త శంకర్.. నాకు నినే మంత్రి.. నాకు నేనే ఈ ఊరికి హీరోను అంటూ దర్జాగా అతను చేస్తున్న ఆగడాలకు అంతులేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు....

ఎన్నికల్లో ఆగం కాకండి చూసి ఓటెయ్యండి

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్ళీ విఆర్ఓ, దళారులు వస్తారు.. జాగ్రత్త ప్రజా ఆశీర్వాద సభలో జనగామ ప్రజలకు కేసీఆర్‌ వరాల జల్లులు ఉమ్మడి రాష్ట్రంలో జనగాం పరిస్థితులు దారుణంగా ఉండేవన్నసీఎం మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు హామీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యా లను రెవిన్యూ డివిజన్ చేస్తానన్న సీఎం హైదరాబాద్ : జనగాం...

భారాస రాష్ట్ర యువ నాయకుల సమావేశం..

జనగామ : లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం నందు భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి. ఆర్.ఎస్. టిఫిన్స్ సెంటర్ ను భారాస యువ నాయకులు ఎండీ .రియాజ్ ఆహ్వానం మేరకు హాజరై ప్రారంభించారు…. నెల్లుట్ల గ్రామశాఖ అధ్యక్షులు మోటే వీరస్వామి, మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి శ్రీనివాస్, బోయిని రాజు,...

రాగాలు పలికే రాళ్లు..

జనగామ, సిద్ధిపేట జిల్లాల సరిహద్దులో అద్భుతం.. సరిగమలు పాలిస్తున్న డోలరైట్ శిలలు.. బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న మైనింగ్ మాఫియా.. రాతికొండ రహస్యాన్ని చేధించడానికి పరిశోధనలు చేస్తున్నజనగామకు చెందిన చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి.. హైదరాబాద్ : చూపుకు శిలలే.. ప్రాణంలేని రాళ్లే.. కానీ ఈ శిలలన్నీ ఓ విచిత్రం.. ఓ అద్భుతం.. ఏ శిలను రాపిడి చేసినా రాగాలు హోయలొలుకుతాయి....

గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం..

కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, జనగామ పట్టణంలో 30వ వార్డులో, చౌరస్తాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల...

తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం మీడియా విభాగంజనగామ జిల్లా అధ్యక్షుడిగా మంచికట్ల రాజేష్..

ఉపాధ్యక్షుడిగా దీకొండ హరీష్.. నియామకాలు చేపట్టిన రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు.. వివరాలు అందించిన రాష్ట్ర మీడియా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుభూస రమేష్ యాదవ్.. జనగామ : తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మీడియా వింగ్ జనగామ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది.. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షులుగా మంచి కంట్ల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -