Saturday, May 4, 2024

IPS

ముగ్గురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి..

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. సాధారణంగా 5గురు పోలీస్ ఉన్నతాధికారులు డీజీలుగా ఉంటారు.. ఖాళీగా ఉన్న డీజీ పోస్టులకు ముగ్గురికి హోదా కల్పిస్తూ ఆర్డర్స్.. రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీస‌ర్లు సీవీ ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగుతున్నారు. రాజీవ్ ర‌త‌న్...

డైనమిక్ అధికారులకు పోస్టింగులు దక్కేనా..?

పోలీసు పోస్టింగుల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏంటీ.. ? అడిగినంత ముడుపులు ముట్టజెప్పితేనే అనుకున్నచోట పోస్టింగ్ సీఐ పోస్టుకు రూ. 20 లక్షలు, ఏసీపీ పోస్టుకు రూ. 30 లక్షల పైమాటే అంగూటి నాయకుల కనుసన్నల్లోనే పోలీసు బెర్తుల ఖరార్ నిజాయితీపరులకి దక్కని పోస్టింగ్ లు.. నేతల చేష్టలతో బ్రష్టుపట్టిన పోలీసు వ్యవస్థ రాజకీయ పైరవీ లేకుండా ఐపీఎస్, ఐజీలు, అడిషనల్ డీజీలకు దక్కని...

ఐజీ ఆపై స్థాయి పోలీసు అధికారుల పోస్టింగ్ లు మారేనా..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..సీఎం నిర్ణయం తీసుకుంటే మేలు సమర్థవంతులు లూప్ లైన్లలో..ప్రజలు గుర్తించలేనోళ్లు పోస్టింగుల్లో కులాలు, రాజకీయ అవసరాల కోణంలోనే నియామకం చేస్తే సమాజంలో వ్యతిరేకతే ప్రజలతో పోలీసులు కలిసి పనిచేస్తేనే..ప్రభుత్వంపై మరింత నమ్మకం సిఫారసు లేఖల సంస్కృతితో నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలపై అసంతృప్తి అన్ని కోణాల్లో సీఎం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ప్రజల నుంచి డిమాండ్ పోలీసులు అంటే ప్రజల్లో ఒక...

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డీజీ గా కమలాసన్ రెడ్డి ఐపీఎస్..

సిన్సియర్ అధికారిగా పేరు పొందిన అధికారి.. ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో చేస్తారు.. పోలీస్ డిపార్ట్మెంట్ గర్వంగా చెప్పుకునే పేరు ఆయనది.. ఇక డ్రగ్స్ మాఫియా భరతం పడతాడని నమ్మకంతో ప్రజలు.. ఆయన సిన్సియారిటీకి సెల్యూట్ చేయాల్సిందే.. ఒక ఐపీఎస్ అధికారిగా ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో పనిచేస్తారు.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా డ్యూటీలో నిమగ్నమైపోవడం ఆయనకు జన్మతహా వచ్చిన...

రిటైర్డ్ ఐపీఎస్‌, ఐఏస్ లకు కేబినెట్ హోదా పోస్టింగ్‌ తగదు..

తీవ్రంగా తప్పుబట్టి ఎఫ్‌జీజీ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరంపర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. రిటైర్డ్ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా, ఓఎస్‌డీలుగా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎఫ్‌జీజీ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కేబినెట్ హోదాలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఎఫ్‌జీజీ తప్పుపట్టింది....

లెజెండ్ శ్రీ భట్టి కన్నుమూత

ఒక లెజెండ్ శ్రీ భట్టి వెళ్లిపోయారు. భారతదేశానికి మరియు ప్రజాస్వామ్య మనుగడకు ఆయన చేసిన కృషిని ఎన్ని పదాలు చెప్పలేవు. నేను అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, స్క్వాడ్రన్ కమాండర్ మరియు తరువాత గ్రేహౌండ్స్ చీఫ్ మరియు అసాల్ట్ యూనిట్ల ఫీల్డ్ అనుభవాల నుండి శిక్షణ మరియు ఆవిష్కరణల పట్ల ఆయనకున్న అభిరుచిని చూశాను. ఇలాంటి...
- Advertisement -

Latest News

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...
- Advertisement -