అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్ నిర్ణయం పట్ల బాధ పడడం లేదని అన్నాడు. తనకెంతో ఇష్టమైన ఆట నుంచి తప్పుకునేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నానని బ్రాడ్ తెలిపాడు. ‘బెన్ స్టోక్స్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే నా రిటైర్మెంట్ నిర్ణయం చెప్పాను.
వీడ్కోలు గురించి...
థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్‌హాంగ్ యాంగ్(చైనా)పై అద్భుత విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన పోరులో కిరణ్ వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
మరో సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-17,...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...