Friday, July 26, 2024

hyderabad news

ఆజ్ కి బాత్

మానవత్వం పరిఢవిల్లిన గడ్డన..ఆ మతం గొప్పది ఈ మతం గొప్పదంటూ..ప్రగల్బాలు పలుకుతూ యువతరంరక్తంలో కొత్త మేధస్సుకు బదులువిష సంస్కృతిని నింపుతున్ననా దేశం వెనక్కి వెళ్తోంది..కులాలంత ఒకే కుటుంబంలా బతికినకాడ..కుల కులానికి మధ్యన నిప్పు కుంపట్లు వెల్గించి..కత్తులతో కోలాటమాడడేటట్లు చేసేమనువాద సంస్కృతి రాజ్యమేలుతున్నంతకాలంనా దేశం వెనక్కి వెళ్తుంది..బుక్కెడు బువ్వ దొరక్క..దినదినము వేలమంది నేలరాలుతున్న నేలనమత మందిరాలకు...

అమెరికా అడవుల్లో చెలరేగిన మంటలు…

సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం అల్లకల్లోలంగా మారింది.మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి...

సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనానికి ప్రాధాన్యత

తిరుమ‌ల‌ : సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనానికి ప్రాధాన్యత ఇస్తాన‌ని టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి నూతన అధ్యక్షులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు. ధ‌న‌వంతులు, వీఐపీలు ద‌ర్శనాల గురించి శ్రద్ధ పెడితే స్వామివారి ఆశీస్సులు ల‌భించ‌వ‌నే వాస్తవం గుర్తించాల‌ని అన్నారు. తాను స్వామివారి సేవ‌కుల‌కు సేవ‌కునిగా ప‌నిచేస్తాన‌ని, అధికారం కోసం కాద‌ని అన్నారు. ధ‌న‌వంతుల...

‘ఖుషి’ అమేజింగ్ లవ్ స్టోరి – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ...

తంతిరం ఫస్ట్ లుక్ విడుదల

శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం "తంతిరం". ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అయితే...

మాయమైన ప్రభుత్వ భూమి..!

హరితహారం మొక్కలు, ఫెన్సింగ్‌ తొలగించి మరీ కబ్జా.. ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు.. కన్నెత్తి చూడని అధికారులు.. వేలాది యూనిట్ల విద్యుత్‌ చోరీ.. నిద్రమత్తులో విద్యుత్‌శాఖ కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు.. కలెక్టర్‌ గారూ.. జర ఇటువేపు చూడండి..కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం...

అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఆగ్రహం రాహుల్‌ తీరును తూర్పారబట్టిన మంత్రి స్మృతి ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ప్రసంగం ముగించి సభను వీడిన ఎంపీ రాహుల్‌న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌...

భార్యమీద కోపంతో అర్ధరాత్రి అత్త ఇంటికి నిప్పు పెట్టిన క్రిమినల్ అల్లుడు

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఘటనవనపర్తి : భార్యతో గొడవపడిన ఒక వ్యక్తితో కోపంతో రగిలిపోయి అత్తింటికి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారని భావించి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అయితే లక్కీగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వనపర్తి...

విజయవంతంగా మరో కీలక ఆపరేషన్..

చంద్రయాన్ - 3 సాధించిన ఘనత.. చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైన స్పేస్ క్రాఫ్ట్.. తదుపరి ఆపరేషన్ 14 న 11-30 గం. నుంచి 12-30 గం. మధ్య.. ‘చంద్రుడి దక్షణ ధృవంపై ల్యాండింగ్’ ఘట్టం ఆగస్టు 23న సాయంత్రం 5:47 గం.లకు.. వివరాలు వెల్లడించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. న్యూ ఢిల్లీ : చంద్రయాన్-3 మిషన్‌ అత్యంత కీలకమైన మరో ఆపరేషన్‌ను...

పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ప్రకంపనలు..

కొత్త వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న వీడియోపై అనుమానాలు.. పార్లమెంట్ నుంచి వెళుతూ చేసినట్టు ఆరోపణ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు.. తాను నిశ్చేష్టురాలిని అయ్యానన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. స్త్రీ ద్వేషి అయితేనే అలా చేస్తారంటూ మండిపాటు.. న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం ముసురుకుంది....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -