Friday, July 26, 2024

hyderabad news

‘భోళా శంకర్’ నుంచి తీనుమారు సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుండడంతో థియేటర్లలో మెగా యుఫోరియాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సినిమా ప్రమోషన్‌ లు దూకుడుగా జరుగుతుతున్నాయి. నిన్న భోళా...

క్విట్‌ ఇండియా రగిలించిన స్ఫూర్తి అసాధారణం

స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరి పోసిన ‘‘క్విట్‌ ఇండియా ఉద్యమం’’ ఒక విఫలమైన ఉద్యమంగా పేర్కొన బడుతున్నప్పటికీ ఈ ఉద్య మం రగిలించిన స్ఫూర్తి అనిర్వచనీయమం. అరాచకాలతో, అణచి వేతతో తెల్లదొరలు భారతీయుల స్వేచ్ఛాకాంక్షను ఎంతో కాలం నిలువరించలేకపోయారు.సహనానికి కూడా హద్దుంటుంది. ఆ హద్దు చెరిగిపోయిన నాడు, అప్పటివరకు సహనమనే తెరలమాటునున్న ఆవేశం బద్దలై, ప్రళయంలా...

టీ20ల్లో పాక్‌ కెప్టెన్‌ సంచలనం..

విండీస్‌ లెజెండ్‌ సరసన బాబర్‌పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం అరుదైన ఫీట్‌ సాధించాడు. లంక ప్రీమియర్‌ లీగ్‌లో తొలి సెంచరీ కొట్టిన అతను టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్‌లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ రికార్డు సమం చేశాడు. అయితే.. ఈ ఫార్మాట్‌లో...

“సూర్యాపేట్ జంక్షన్” మూవీ మూడవ సాంగ్ లాంచ్

యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రయేషన్స్ పతాకం పై ఈశ్వర్ నయన సర్వార్ హీరో హీరోయిన్స్ గా అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలో అర్.ఎక్స్ 100 ఫేమ్ పూజా ఐటమ్ సాంగ్ లో చేస్తున్న చిత్రం "సూర్యాపేట్ జంక్షన్" . చిత్ర యూనిట్ ఈ సినిమా లోని మూడవ సాంగ్ నీ సౌత్ ఇండియ స్టార్...

భోళా శంకర్ ‘వాల్తేరు వీరయ్య’ కు మించిన హిట్

గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవిమెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు....

రెండు రోజుల ఉత్కంఠకు తెర

ఆర్టీసీ బిల్లుకు ఆమోదం.. రవాణా శాఖ అధికారులతో గవర్నర్‌ చర్చలు తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసై రెండు రోజుల ఉత్కంఠకు తెర.. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం.. రవాణా శాఖ అధికారులతో గవర్నర్‌ చర్చలు సందేహాలకు సమాధానమిచ్చిన ఆర్టీసీ అధికారులు తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసైహైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన ఆర్టీసీ...

ఆర్టీసీ బిల్లుతో పాటు, పురపాలక చట్టం సవరణ, పంచాయితీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు ఆమోదం..

ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామన్న కేసీఆర్‌ సమ్మిళిత అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి మనల్ని ముంచిందే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ మౌన ప్రేక్షకపాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్సే : కేసీఆర్‌ గద్దర్‌ మరణంపై సంతాపం ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదాహైదరాబాద్‌ : ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాంతోపాటు పురపాలక చట్ట సవరణ బిల్లును...

రిటైర్మెంట్‌ పలికినందుకు బాధ పడట్లేదు..ఎందుకో తెలుసా..? బ్రాడ్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువార్ట్‌ బ్రాడ్‌ తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్‌ నిర్ణయం పట్ల బాధ పడడం లేదని అన్నాడు. తనకెంతో ఇష్టమైన ఆట నుంచి తప్పుకునేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నానని బ్రాడ్‌ తెలిపాడు. ‘బెన్‌ స్టోక్స్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడే నా రిటైర్మెంట్‌ నిర్ణయం చెప్పాను. వీడ్కోలు గురించి...

మూగబోయిన ఉద్యమగళం ‘గద్దర్‌’

పొడుస్తున్న పొద్దు అస్తమించింది. అమ్మా తెలంగాణమా అన్న గొంతు మూగబోయింది. ఉవ్వెత్తున సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన మాట, పాటలతో సకలజనులను కదిలించిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా యుద్దనౌక, దళిత రచయిత, గద్దర్‌ గా సకలజనులకు సుపరిచితమైన గుమ్మడి విఠల్‌ రావు ఆదివారం హైదరాబాద్‌ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుద‌ల

ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -