Wednesday, April 17, 2024

governor

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్‌

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలుపు చేసిన హైకోర్టు హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్‌ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్‌లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌,...

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన

నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు గత పదేళ్లలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ప్రస్తత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం పథకాల అమలు.. హామీలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు టీపీపీఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ...

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!

ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, అమీర్‌ అలీ ఖాన్‌ వీరిని మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశం సమాచారం ఇచ్చి నామినేషన్లకు సిద్దం కావాలన్న అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌ రెడ్డి మార్క్‌ 18న వరకు నామినేష్లు.. 29న పోలింగ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు పూర్తిచేసింది.. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి...

తెలంగాణకు కొత్త గవర్నర్..?

లోక్ సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ..? ప్రస్తుతం తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్‌గా.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు అయినా దీటుగా ఎదుర్కొన్న ఆమె ధైర్యం బీజేపీ పార్టీ ఓకే అంటే తమిళనాడు నుండి పోటీ నేడు కేంద్ర హోం మంత్రితో సమావేశం ఎన్నికల వేళ హోం శాఖ సంచలన నిర్ణయం.. తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్‌ మారబోతోందా..? త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్‌ రాబోతున్నారా..?...

తెలంగాణను అప్పులకుప్పగా చేశారు

మిగులు బడ్జెట్‌తో ఇస్తే ఐదులక్షల కోట్ల అప్పు పెట్టారు కెటిఆర్‌ వ్యాఖ్యలపై డిప్యూటి సిఎం భట్టి ఆగ్రహం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ...

అసెంబ్లీలో మరోమారు పోతిరెడ్డిపాడు పొగ

ఆనాడు హారతులు పట్టారన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఎదుర్కొన్నదే మా నాయకుడు పిజెఆర్‌ అన్న సీఎం రేవంత్‌ వైఎస్‌తో విభేదించే బయటకు వచ్చామన్న హరీష్‌ రావు హైదరాబాద్‌ : పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఈ అంశాన్ని కేటీఆర్‌ లేవనెత్తారు. గత పాలకుల గొప్పలు...

వాడీవేడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలన అంటూ కెటిఆర్‌ విమర్శలు ఘాటుగా తిప్పికొట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదంటూ కౌంటర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్‌ 50 ఏళ్ల...

కంచెలు తెగిన వేళ…పదేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి

వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టుల భర్తీ ఆర్థిక వ్యవస్థాను గాడిలో పెడతాం శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం తొమ్మిదన్నరేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా పాలన గవర్నర్‌ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడి ఉభయ సభలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగం హైదరాబాద్‌ : పదేళ్ల నిర్బంధ పాలన నుంచి...

ఎన్నిక ఏకగ్రీవం

నేడు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్‌ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం కేటీఆర్‌ సహా పలువురు మంత్రుల రాక నేటి ఉదయంనుంచే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికతో తొలిరోజు సమావేశం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 16న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం నాటీ బీఆర్‌ఎస్‌ ఆర్థిక అవకతవకలపై...

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ, తదుపరి పరిణామాలపై సమీక్ష జనార్థన్‌ రెడ్డి రాజీనామాను పరిశీలనలో పెట్టిన గవర్నర్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆరా.. రెండో రోజు అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సీఎం నిర్ణయంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ టీఎస్‌పీఎస్సీలో సభ్యుల వరుస రాజీనామాలు తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పాటైన వేళ.. రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -