Friday, July 26, 2024

government hospital

ఆసుపత్రి కాదది.. రోగుల రక్తం పీల్చే విషకీటకం..

(ఎం.ఎన్.జె. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత) చట్ట విరుద్ధంగా యూజర్ చార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం.. ప్రయివేట్ ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్.. యూజర్ చార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏమిటి..? యూజర్ చార్జీలు వసూలు చేసిన లెక్కలేవి..? ఈ...

పి.హెచ్‌.సిలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు టార్పాలిన్స్‌ అందజేయాలి.. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు.. సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం వెబ్‌ ఎక్స్‌ ద్వారా సంబంధిత అధికారు లతో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...

ఎనిమిది రోజుల్లో 108 మంది మృతి

ముంబై : అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని సర్కార్‌ దవాఖా నాల్లో నెలకొన్ని అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8గంటల నాటికి) మరో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ గత 8 రోజుల్లో మొత్తం మరో 108...

నేడు మఖ్తల్‌లో మంత్రి హరీశ్‌ రావు పర్యటన…

150 పడకల ఆసుపత్రి, ఫైర్‌ స్టేషన్‌లకు భూమి పూజ… మార్కెట్‌ ఆఫీస్‌, కేజీబీవీ స్కూల్స్‌, గోదాములను ప్రారంభించనున్న మంత్రి… మఖ్తల్‌ : మక్తల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిం చేందుకు బుధవారం వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా...

పొట్టలో దూది మరిచిన వైద్యులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.....

అనారోగ్యంతో ఆరోగ్య కేంద్రాలు…

కాగితాల పైనే ఉన్నతి - సేవలతో అధోగతి.. పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ పరిస్థితి… 5 యేళ్లు గా కరంటు బిల్లులు కట్టకపాయే డాక్టర్లు లేక, వైద్యం అందక ప్రయివేటును ఆశ్రయిస్తున్న ప్రజలు…పాలేరు : ఆపద వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సమయానికి డాక్టర్లు అందుబాటులో లేక ప్రయివేటు వైద్యాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్న ఘటనలు ఓ వైపు...

ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోడాక్టర్లుండేది రెండు గంటలేనట..?

ప్రభుత్వ దవాఖానలో వైద్యులు2 గంటలే ఆన్లైన్‌..తరువాత ఆఫ్‌ లైన్‌ మధ్యాహ్నం 12 దాటితే పత్తా..జాడలేకుండా పోతున్న వైద్యసిబ్బంది స్వంత క్లినిక్‌ల నిర్వాకంతోనేపరుగులు తీస్తున్నారంటూ ప్రచారం అరిగోసలు పడుతున్న రోగులుపట్టించుకున్న నాధుడు కరువు… దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనిత్యకృత్యమైన పరిస్థితి.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలోసూపరెంటెడ్‌కి ఫిర్యాదు.. వైద్యులపై విచారణ జరిపిచర్యలు తీసుకుంటానని హామీ. హైదరాబాద్‌ : దేవరకొండ పట్టణం పరిధిలోగల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరు రోగులను...

ఫ్రీజర్లు పనిజేస్తలేవు…

ఎం.జీ.ఎం.లో ఆరుబయటే శవాలు.. దుర్గంధంతో అల్లాడుతున్న బంధువులు.. తెలంగాణాలో బ్రతికున్న వారికే దిక్కులేదు.. ప్రాణంపోయిన శవాలకూ తప్పని దుస్థితి.. ఇంకెన్ని దాష్టీకాలు చూడాలిరా భగవంతుడా.. అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో..? ఎన్నెన్ని దౌర్భాగ్యాలు కళ్లారా చూడాలో..? ప్రభుత్వ దవాఖానల దుర్భర పరిస్థితులు జీవితంమీదే విరక్తి పుట్టేలా చేస్తున్నాయి.. వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను గాలిలో పెట్టిన దీపంలాగా తయారుచేసి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -