Wednesday, May 15, 2024

gandhi bhavan

అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశారు ..?

ప్రజాపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంశలు వస్తుంటే బీ ఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేయడం బాధాకరం కేటీఆర్, హరీశ్ రావుపై బండ్ల గణేశ్ సంచలన కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బండ్ల గణేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్నటితో...

నామినేటెడ్‌ పోస్టులపై ఆశావాహులు

కాంగ్రెస్‌ నేతల్లో నయా జోష్‌ గాంధీభవన్‌లో సందడే సందడి రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌ దాదాపు 1,000 కి పైగా దరఖాస్తులు పార్టీ కోసం పని చేసిన వారికే పోస్టులు త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.....

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

జెండాను ఆవిష్కరించిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కార్యకర్తల కృషి ఫలితంగానే అధికారం హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

కాంగ్రెస్‌లో ముదురుతున్న టిక్కెట్ల రచ్చ

రోజూ గాంధీభవన్‌ దగ్గర నిరసన, రాస్తారోకోలు నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలకు అసంతృప్తుల ఆందోళనలు బిఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్న కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌కు కలిసివస్తున్న ప్రస్తుత పరిణామాలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచిన కాంగ్రెస్‌కు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.ఈసారి తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం శాయశక్తులా కృషి చేస్తుంది. టి పిసిసి రేవంత్‌రెడ్డి కూడా...

మొదటి ఉద్యోగం నీకే..

వికలాంగురాలు రజినీకి రేవంత్ రెడ్డి అభయ హస్తం డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార సభ సభలో మొదటి ఉద్యోగం తనకే ఇస్తామని హామీ స్వయంగా గ్యారెంటీ కార్డు రాసిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ...

15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయిన సీఎం కేసీఆర్..

ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. హైదరాబాద్ : 15 రోజులుగా కేసీఆర్ చీకట్లోకి వెళ్ళిపోయారు.. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఆయన హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.....

బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలు

వారిది ఫెవికాల్‌ బంధం బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నారు మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు....

మా రాష్త్రం సమస్య కాదంటే ప్రజలు మూతిపళ్ళు రాలగొడతారు..

చంద్రబాబుపై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో సెటిలర్స్ బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.. ఐటీ రంగం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తామంటే మీకెందుకు కోపం..? హైదరాబాద్ కేటీఆర్ జాగీర్ కాదు : రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు...

రాజీవ్ గాంధీ 79వ జన్మదిన వేడుకలు..

గాంధీ భవన్ లో కార్యక్రమం.. యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు మెట్టు సాయి కుమార్.. హైదరాబాద్ :రాజీవ్ గాంధీ 79వ జన్మదిన వేడుకలు సందర్బంగా గాంధీభవన్ లో ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోయువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు...

అభ్యర్థుల కోసం సర్వే

కాంగ్రెస్‌ టిక్కెట్‌ కావాలా.. దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుకు నిర్ణీత రుసుము ఖరారు 25 వరకు దరఖాస్తుల స్వీకరణ పీసీసీ చీఫ్‌ అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందే దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్‌ రుసుమును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగం హైదరాబాద్‌ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పక్రియను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రారంభించింది. శుక్రవారం నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీపీసీసీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -