- గాంధీ భవన్ లో కార్యక్రమం..
- యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు మెట్టు సాయి కుమార్..
హైదరాబాద్ :
రాజీవ్ గాంధీ 79వ జన్మదిన వేడుకలు సందర్బంగా గాంధీభవన్ లో ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, జగ్గారెడ్డి, మధు యాష్కీ, అంజన్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..