Saturday, May 18, 2024

elctions

లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు సొంతంగా మెజార్టీ సాధించే సీట్ల గెలుపుపై కసరత్తు నితీశ్‌కు ఇండియా కూటమి కన్వీనర్‌ పదవి అప్పగించే ఛాన్స్‌ సీట్ల పంపకాల్లో గందరగోళం లేదన్న ఎన్సీపి నేత సుప్రియా సూలె న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. ఓ వైపు ఇండియాకూటమిని బలోపేతం చేస్తూనే..స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా...

సమరానికి…సై

మొదలైన ఎన్నికల వేడి 84బూతులు…12లెక్కింపు కేంద్రాలు పోటీలో 13యూనియన్లు - 39,809మంది ఓటర్లు కొత్తగూడెం : తెలంగాణరాష్ట్రానికి తలమానికమైన, కష్టంతోపాటు దేశానికి వెలుగునందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో ఎన్నికల వేడి ఊపందుకుంది. సింగరేణి సంస్థలో 1998నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఎన్నికలు తర్వాత రెండు సంస్థల్లోకి ఓసారి నిర్వహించడం మొదలుపెట్టారు. 2017లో...

జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ పోలింగ్ స్టేషన్లో క్యూలో నిల్చోని ఓటు వేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

క్యూలో నిలబడినప్పుడు స్టైలిష్ స్టార్‌ను చుట్టుముట్టిన కెమెరాలు అల్లు అర్జున్‌ను చూసేందుకు పలువురి ఆసక్తి ప్రముఖ సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ స్టేషన్‌లో ఆయన వరుసలో నిలబడి ఓటు వేశారు. అల్లు అర్జున్ వరుసలో నిలబడినప్పుడు కెమెరాలు ఆయనను చుట్టుముట్టాయి. ఆయనను చూసేందుకు...

ఆలయాల చుట్టూ నేతలు.. ఓటర్‌ ప్రసన్నం అయ్యేనా..?

ఎన్నికల వేళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు దేవుడిపై భారం వేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌రెడ్డి బిర్లా టెంపుల్‌ సందర్శించిన హస్తం నేతలు గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్‌ నేతలు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో...

ష్‌.. గప్‌చుప్‌…

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర అమల్లోకి ఆంక్షలు.. 144 సెక్షన్‌ సాయంత్రం 5 గంటలతో ముగిసిన ప్రచారం చివరిరోజు జోరుగా అన్ని పార్టీల ప్రచాహోరు మద్యం, నగదు పంపిణీలపై ప్రత్యేక ఫోకస్‌ ఎస్సెమ్మెస్‌లు, ఇతరత్రా ప్రచారాలపైనా నిషేధం పోలింగ్‌ రోజు కార్యాలయాలకు సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల...

ఆజ్ కి బాత్

ఓ.. ఓటరు సోదరా..నీ తెలివి ఎటుపోతుంది..గొర్రెలకంటే దారుణంగామోసపోతున్నావుఅర్థం అవుతుందా..?నువ్వు ఓటేస్తేఆ సీట్లో కూర్చునేవాడే నీకు డబ్బులిచ్చినీతోనే ప్రచారం చేపించి,నిన్నె మెజార్టీగా చూపుతూప్రత్యర్థులను, నికారసైన ఓటర్లనుప్రలోభపెడుతూ..గద్దెనెక్కి గద్దలా సామాన్యులసోమ్మును దోచుకుంటున్నాడు..నీ తెలివితేటలు ఎటుపోతున్నాయి..భవిష్యత్తు తరాలకు నీవు ఏంసందేశం ఇవ్వాలనుకుంటున్నావు..ఒక్కసారి ఆలోచించు..ఓటును అమ్ముకోకుభవిష్యత్తు తరాలనుఅందకారంలోకి పంపకు .. పరుశురాం ముస్త్యాల

మరోమారు తెలంగాణలో ప్రచారానికి మోడీ

మూడ్రోజుల పాటు ప్రచారం చేయనున్న ప్రధాని హైదరాబాద్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. మూడు రోజులుతెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈనెల 24న నిర్మల్‌.. 25న ఉమ్మడి...

బిర్యానీ సెంటర్లకు పెరిగిన ఆర్డర్లు

కార్యకర్తల కోసం నేతల వెచ్చింపు హైదరాబాద్‌ : ఎన్నికలంటే.. ప్రచారం.. ప్రసంగాలే కాదు.. రుచికరమైన వంటకాలతో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందే. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ప్రచారానికి వెంట నడిచే మహిళలు, పురుషులకు నోరూరించే రుచికరమైన విందు ఉండకపోతే వారంతా వెనక్కి పోతారు. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్‌ బిర్యానీకి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది....

నాయకులకు ఉండాల్సిన ఉత్తమ గుణాలు..

పురాణాల్లో రాజుల గురించి విన్నాం చదివాం. ఆనాడు రాజులు ఆదర్శంగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలను కన్నబిడ్డలా చూసుకున్నారు. తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజప్రసాధం లో మారువేశాలతో సాధారణ వ్యక్తుల జనావాసాలు సంచరించారని చదువుకున్నాం. కాలం మారింది రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులనాటి...

ఆవుపేడ కొంటాం.. ల్యాప్‌టాప్‌లు ఇస్తాం!

జైపుర్‌ : రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ తాజాగా మరో 5 హావిూలు ఇచ్చారు. కాంగ్రెస్‌ని తిరిగి గెలిపిస్తే ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ట్యాబ్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఇస్తామని హావిూ ఇ చ్చారు. జైపుర్‌లో విూడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్‌ 5...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -