రాష్ట్రంలో 8.97 శాతం పెరిగిన నేరాలు
ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు
సైబర్ నేరాలు 17.59 శాతం పెరిగినట్లు వెల్లడి
డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ కేసులే ఎక్కువ
డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం
తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడి
రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి...
80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ బృందం
విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు
ఇద్దరు నిందితుల అరెస్ట్… పరారీలో మరో ఇద్దరు
తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 80 కేజీల గంజాయిని...
భారీగా మత్తు పదార్థాల పట్టివేత
హైదరాబాద్ ; న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు. ఆల్పాజ్రోలం డ్రగ్ విక్రయాలు తెలంగాణలో జోరుగా పెరగడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఆల్పాజ్రోలం విక్రయాలపై పోలీసులు 66 కేసులు నమోదు చేశారు. ఆల్పాజ్రోలం డ్రగ్...
విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
పొలాల్లో గంజాయి పెంచకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలి : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఐపిఎస్
జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన అధికారులు
వికారాబాద్ : యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా,...
వినియోగించినా, సరఫరా చేసిన కఠిన చర్యలు
డ్రగ్స్ పెడ్లర్లకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వార్నింగ్
హైదరాబాద్ : డ్రగ్స్ పెడ్లర్లకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా.. సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్(ఎక్స్) చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర...
డ్రగ్స్ సరఫరాలపై పోలీసుల దృష్టి
హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలుచోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా నగరంలో టీఎస్ఎన్ఏబీ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఏపీకి...
- సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు..- యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి…- రాచకొండ సీపీ : సుధీర్ బాబు!!
ఎల్బీనగర్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా సహించేది లేదని, వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ సుధీర్ బాబు పేర్కొ న్నారు. సోమవారం బండ్లగూడలోని జిఎస్ఐ ఆడిటోరియంలో ఎన్డిపిఎస్...
ఎవర్ని ఉపేక్షించొద్దు కఠిన చర్యలు తీసుకోవాలి
డ్రగ్స్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి
కేసీఆర్ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ
గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి
పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్ మాఫియా
డ్రగ్స్ పై ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్...
డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటాం
క్విక్ రెస్పాన్గా పనిచేస్తామని కమిషనర్ హావిూ
హైదరాబాద్ ; నగర పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో సీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..డ్రగ్స్ ను వినియోగించినా.. ప్రోత్సహించి నా కఠిన చర్యలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...