Tuesday, February 27, 2024

DGP

సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ

బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి పది నెలల పాటు కొనసాగనున్న మహేందర్‌ రెడ్డి టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు....

టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

మాజీ డిజిపి మహేందర్ రెడ్డి టిఎస్ఎస్పి చైర్మన్గా నియామకం హైదరాబాద్ : టీఎస్​పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే...

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ డిజిపి ?

మహేందర్‌ రెడ్డి వైపు మొగ్గు చూపిన సిఎం ఇప్పటికే నియామక ఫైలు గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం కమిషన్‌ సభ్యుల నియామకం తరవాత జాబ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ డిజిపి మహేందర్‌ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా రు. అలాగే నిబద్దత...

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు కొలువు స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో...

దేశంలోనే బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ రాజేంద్రనగర్‌ పీఎస్

డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశం మొత్తం మీద నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తు, కేసుల పరిష్కారం, గుడ్ పోలీసింగ్ తదితర అంశాల ప్రాతిపదికగా 2023లో రాజేంద్రనగర్ స్టేషన్ దేశవ్యాప్తంగా అగ్ర స్థానంలో...

20 మంది ఐపీఎస్‌ల బదిలీలు..

డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్‌ హోంగార్డు ఐజిగా స్టీఫెన్‌ రవీంద్ర జైళ్లశాఖ ఐజిగా సౌమ్యామిశ్రా రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. మాజీ డీజీపీ అంజనీకుమార్ ను రోడ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు....

డీజీపీ అంజనీకుమార్‌ని సస్పెండ్‌ చేసిన ఈసీ

కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీ లకు నోటీసులు జారీచేసిన ఈసీ.. రవి గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం అయ్యారు. డీజీపీ...

ప్రశాంత వాతావరణంలో దీపావళి

బాణాసంచా విక్రయాలపై నిఘా ప్రమాదాలు జరక్కుండా ముందస్తు చర్యలు పోలీసులను ఆదేశించిన డిజిపి అమరావతి : దీపావళి పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమీషనర్లు, జిల్లా ఎస్‌పీలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది దీపావళి సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది...

డీజీపీని బదిలీ చేయండి : రేవంత్ రెడ్డి

బీ.ఆర్.ఎస్. ఎలక్షన్ కోడ్ ఉల్లఘిస్తోంది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం.. ప్రభుత్వ పథకాల్లో ఇచ్చే డబ్బు ఎన్నికలనోటిఫికేషన్ కు ముందే ఇవ్వాలి.. రిటైర్డ్ అధికారులను పదవినుంచి తప్పించాలి.. ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు.. న్యూ ఢిల్లీ : ఎన్నికల నియామావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా కాంగ్రెస్ నేతలు...

త్యాగాలనుండే గొప్ప విజయాలు లభిస్తాయి..

డీజీపీ అంజనీ కుమార్.. గోషా మహల్ స్టేడియంలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం..కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.. హైదరాబాద్ : త్యాగాలనుండే గొప్ప విజయాలు లభిస్తాయని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన పోలీసు ఫ్లాగ్ డే కార్యక్రమానికి డీజీపీ అంజనీ...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -