Saturday, June 15, 2024

cmkcr

బిల్లులన్నీ ఆమోదిస్తాం

పెండిగ్‌ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్‌ భవన్‌.. రెండు సెషన్స్‌ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులు ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు.. మిగిలిన బిల్లులు మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామని సమాచారం హైదరాబాద్‌ : రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెండిరగ్‌ బిల్లుల...

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం అందజేస్తున్న కటకం సుభాష్, తగరం సత్యనారాయణ

మునగనూరు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని సి ఎస్ కు కేసిఆర్ ఆదేశం దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మునగనూరు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి ఆదేశించారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న 85 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తెలంగాణ...

భిన్న ధృవాలు కలిసిన వేళ..

హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్.. రాజ్ భవన్ లో బస చేయనున్న ద్రౌపది ముర్ము.. నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్ కు హాజరు హైదరాబాద్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరం చేరుకున్నారు. ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళసై,...

తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న ఆంధ్రా నేత.. !

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం.. కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం.. సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్.. డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు.. కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు.. 2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు.. దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలనురక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి...

దివ్యాంగులకు పెన్షన్ పెంపు హర్షనీయం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ పెంపు నిర్ణయం హర్షనీయం. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4, 116 ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోవడo పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో...

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్..

ఎంపీటీసీల పోరం రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు గదరాజు యాదగిరి హైదరాబాద్, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000కి పెంచుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం చేర్యాల మండల కేంద్రంలోనీ స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల...

సమ్మెపై విరమించిన రేషన్ డీలర్లు..

మంత్రి గంగుల చర్చలు సఫలం.. ప్రజలతో బాటు రేషన్ డీలర్ల సంక్షేమం చూస్తాం.. కమిషన్ పెంపు విషయం సీఎం తీసుకెళ్తాం.. 2కోట్ల 83 లక్షల రేషన్ కార్డుదారులు ప్రయోజనమే ముఖ్యం : గంగుల.. హైదరాబాద్, రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శాఖ గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. తక్షణమే...

అమరవీరుల గన్ పార్క్ స్థూపాన్ని పాలతో శుద్ధి చేసిన బక్క జడ్సన్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని శనివారం రోజు తెలంగాణ ఉద్యమ అమరుల స్థూపాన్ని పాలతో ఏ.ఐ.సి.సి. సభ్యులు, రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ శుద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కన్న...

ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకులీగల్ నోటీసులతో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -