81 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు
కేబినెట్ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల...
మిర్యాలగూడ : భారతీయ జనతా పార్టీ(బిజెపి) మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సాధినేని శ్రీని వాసరావు ను గెలిపించాలని కోరుతూ బుధవారం సాయం త్రం నల్గొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలోని వ్యాపార, వస్త్ర దుకాణాలలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభ కరంధ్లాజే విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక హనుమాన్...
భోపాల్ : కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. మంత్రి కుమారుడు కోట్లాది రూపాయల డబ్బు గురించి మాట్లాడటం అందులో కన్పించింది. దీనిపై వెంటనే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు...
డిమాండ్ చేసిన బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి..
కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకం..
మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యతపై అనుమానం ఉంది..
తెలంగాణ సంపదను దోచుకోవడానికే కాళేశ్వరం..
కాళేశ్వరం ఒక పిచ్చి తుగ్లక్ డిజైన్..
రాజగోపాల్ రెడ్డి మాటలు పట్టించుకోము..
జనసేనతో పొత్తు ఉంటుంది : కిషన్ రెడ్డి..
హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్ట్...
కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ
మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాసిన లేఖలోడ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం...
ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్
78 రోజుల జీతంతో సమాన బోనస్
సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...
తెలంగాణ పౌరులెవరూ ఆందోళనలకు గురికావద్దు అని మంత్రి గంగుల కమలాకర్ సూచన
హైదరాబాద్ : రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లేఖ రాశారు. ప్రవాస తెలంగాణీయుల ప్రయోజనాలు కాపాడడానికి నిబంధనలు పున: సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రేషన్ కార్డుదారుల ప్రయోజనాలు...
ఒకవైపు వరదలు.. మరోవైపు కేసీఆర్ పట్టి పీడిస్తున్నారు..
తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి..
మభ్యపెట్టే మాటలు తప్ప చేతులుండవు..
శామీర్ పేట్ లో ప్రధాన మంత్రి సమృద్ధి యోజనా సేవా కేంద్ర ప్రారంభం..
రైతులను మభ్యపెట్టే మాటలే తప్ప చేతలుండని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ...
గురువారం ఉదయం బాధితుల ఫోన్ ఆధారంగా.. భూపాలపల్లి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి..
బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం..
వెంటనే కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం సెక్రటరీకి ఫోన్లో పరిస్థితిని వివరించిన కిషన్ రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి..
రంగంలోకి.. రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్..
వరదలో చిక్కుకున్న వారందరినీ క్షేమంగా...
ఆట మీరే మొదలు పెట్టారు.. ఇక వేటాడ్డం మా వంతు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టాలి..
పేదలకు ఇండ్లు కట్టేందుకు డబ్బులు ఉండవా?
9 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
బాటసింగారం డబుల్ ఇండ్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటి..?
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి జి....