Saturday, May 4, 2024

జీడికల్ శ్రీ వీరాచాలా జీడికంటి రామచంద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు..

తప్పక చదవండి
  • కేటీఆర్ పుట్టినరోజును పురష్కరించుకుని కార్యక్రమం..

సోమవారం రోజ్ భారాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అధ్వర్యంలో జిడీకల్ గ్రామంలో శ్రీ విరాచల జిదికంటి రామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు…

అనంతరం ఆలయం వెలుపల మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు…గుమ్మడివెళ్లి గ్రామంలో కెసిఆర్ పల్లె ప్రకృతి వనంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు…ఈ కార్యక్రమంలో వారితో పాటుగా జిల్లా నాయకులు బోల్లంపల్లి నాగేందర్, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్, స్థానిక సర్పంచ్ పరకాల రాజు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు దూసరి గణపతి, సర్పంచ్ లు ఉంగరాల శ్రీధర్, కత్తుల శ్రిపాల్, ఎంపీటీసీలు తీగల సిద్దు గౌడ్, గోలి రాజీ రెడ్డి, పాక్స్ ఛైర్మన్ బుషిగాంపల ఉపేందర్, పాక్స్ వైస్ చైర్మన్ చౌదరపళ్లి విజయ్ భాస్కర్, పాక్స్ డైరెక్టర్ లు గుర్రం బాలరాజు, వేముల కృష్ణా రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ బుషిగాంపాల ఆంజనేయులు, మాజీ సర్పంచ్ లు మార్పు శ్రీనివాస్ రెడ్డి, రామబ్రహ్మం, సంగి రాజు, శేకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్ శనిగరం నరేష్, స్థానిక గ్రామశాఖ అధ్యక్షులు బీరం లక్ష్మారెడ్డి, ధర్మకర్త లు కొత్తకొండ గోవర్దన్, కామిడీ రాజశేఖర్, నవాబు పేట కోదండ రామస్వామి వర్కింగ్ చైర్మన్ తీగల శ్రీనివాస్, జిల్లా నాయకులు, అంతగల్ల రామచందర్, బోయినీ రాజు, కాఠం కుమార్ స్వామి, సురేందర్ రెడ్డి, జెగ్గం ఆనంద్, ప్రభాకర్ రెడ్డి, ముత్తినేని ఉపేందర్, బోల్లంపల్లి మహేందర్, గండి శ్రీనివాస్, నర్ర దర్శన్ రెడ్డి, గోపాలదాసు ఉపేందర్, మల్లా రెడ్డి, ఎడ్ల రాజు. కోతి రాజు, అదాం, మెంతేన ప్రభాకర్, దామేర ప్రభాకర్, ఓరుగంటి రాజు, జే.అశోక్, సుఖేశ్, కన్నయ, నాగరాజు, కె. లక్ష్మి నారాయణ, వై. నరేష్, దికొండ నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు