Sunday, May 5, 2024

Aaj Ki Baat

నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే..

రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే.. లక్షలు వెచ్చించిపర్సనల్ సెక్రెటరీలను..సలహాదారులను నియమించుకోవడంన్యాయమా.. పోనీ వారివల్ల రాష్ట్రానికినిరుద్యోగులకు, విద్యార్థులకు,మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా..?వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనాచేస్తారా..? అంటే సమాధానం దొరకడం కష్టమే..కేవలం తమరి స్వప్రయోజనాల కోసమేనని..యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎరుకనే..మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెరువులునీళ్లు తాగక తప్పదు.. ఓ నిరుద్యోగి ఆవేదనతో...

వీరులారా వందనం.

వీరులారా వందనం.. అమరులారా వందనంఅంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలనువుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటిమహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికితొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -