Monday, May 6, 2024

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్

తప్పక చదవండి

శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి లక్ష రూపాయల ఆర్థిక సహయం చేసిన ఉప్పల్ నియొజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి గారు హబ్సిగుడా డివిజన్ రాంరెడ్డి నగర్ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రూ.1,00,000/- లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బండారి లక్ష్మా రెడ్డి ట్రస్ట్ ద్వార , ఉప్పల్ నియొజకవర్గ బిఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు చెతులమీదగా ఆలయ కమిట్టి సభ్యుయులకు అందచేయటం జరిగింది.

ఈ కార్యక్రమం లో రాంరెడ్డి నగర్ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ కమిట్టి సభ్యుయులు సత్యనారాయణ కాలనీ ప్రెసిడెంట్,శ్రీనివాస్ జనరల్ సెక్రటరి,నాగరాజు క్యాషియర్,వెంకన్న ,లక్ష్మణ్ ,మల్లేష్ ,నందికంటి శివ ,కృష్ణ ,బి వి చారి డివిజన్ ప్రెసిడెంట్,యాదమ్మ ,సోమిరెడ్డి ,ఆశోక్ ,శర్మ తదితరులు పాల్గోన్నారు …

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు