Tuesday, June 18, 2024

నేడు వీరముష్టి సంఘం 50 వసంతాల వేదిక..

తప్పక చదవండి
  • సభ్యులకు స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు..
    హైదరాబాద్ :
    తెలంగాణ వీరభద్రేయ వీరముష్టి సంఘం 50 సంవత్సరాల జూబిలీ డైమండ్ వేడుకలు నేడు రవీంద్ర భారతి వేదికమీద ఘనంగా జరుగుగానున్నాయని, సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కోటపల్లి మల్లికార్జున్ తెలిపారు.. ఈ వేడుకకు విచ్చేస్తున్న గౌరవ సభ్యులందరికీ ఆయన స్వాగతం పలుకుతున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు