తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అదేశాలమేరకు గురువారం రోజు జనగాం జిల్లా కేంద్రంలో.. జిల్లాలో ఉన్న పన్నెండు మండలాలకు మండలాధ్యక్షులను, జిల్లాకు ఉపాధ్యక్షులను, కో-ఆర్డినేటర్స్ లను నియమించి.. నియామక పత్రాలను కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పిన్నిటి నారాయణరెడ్డి, జనగాం జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగజి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో- ఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, జనగాం జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ పెరమాండ్ల గట్టయ్య గౌడ్ చేతులమీదుగా అందచేయడం జరిగింది.
జనగాం జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి.. జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా మామిడాల యాదవ రెడ్డి.. అయిలెని అశోక్ రెడ్డి.. జిల్లా కిసాన్ కాంగ్రెస్ కో – ఆర్డినేటర్స్ గా నాగులగని సోమాజి.. గోలకొండ కుమారస్వామి.. పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి..లను నియమించారు..
జనగాం నియోజకవర్గంలోని నాలుగు మండలలకు గాను, జనగాం మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా తోటపల్లి రాజీ రెడ్డి.. భచనన్నపేట మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా ఇమ్మడి రాజేష్ ఖన్నా.. నర్మెట మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా చెవుల పర్శారాములు.. తరిగొప్పుల మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా చీకొండ పోశయ్య నియమితులయ్యారు..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఐదు మండలలకు గాను.. స్టేషన్ ఘనపూర్ మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా సింగపురం వెంకన్న..
చెల్పూర్ మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా బట్టమేకల లక్ష్మయ్య.. జఫరఘడ్ మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా సిరాబోయిన శ్రీనివాస్..
రఘునాథ్ పల్లి మండలం కిషన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా వాకిటి చందారెడ్డి.. లింగాల గణపురం మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా కద్దూరి రాజిరెడ్డి.. నియమితులయ్యారు..
పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలలకుగాను పాలకుర్తి మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా కుస భాస్కర్.. దేవరుప్పుల మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా కత్తులు సోమిరెడ్డి.. కొడకండ్ల మండలం కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా గర్లపాటి జగన్మోహన్ రెడ్డి నియమితులయ్యారు..
ఈ కార్యక్రమంలో జనగాం టౌన్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, బచ్చన్న పేట కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి, తరిగొప్పుల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చిదివేరు సంపత్, లింగాల ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కొల్లూరి శివకుమార్, చెల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గడ్డమీది సురేష్, జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు చెరుకూరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఈదులకంటి వెంకట్ రెడ్డి, జంగిటి నరేష్, అంబల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.