Tuesday, June 18, 2024

చలో అసెంబ్లీ..

తప్పక చదవండి
  • గేట్ దగ్గర పోలీసులు అడ్డగింత.. ఉద్రిక్తత..
  • ఆవేదన వ్యక్తం చేసిన బక్క జడ్సన్, కాంగ్రెస్ నాయకులు..

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని సరస్సులతో సహా అన్ని నీటి వనరులకు బఫర్ జోన్‌లను, చెరువులను వెంటనే నోటిఫై చెయ్యాలని అసెంబ్లీలో చర్చ జరగాలి. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల వల్ల నీళ్లతో ఊర్లు, వాడలు నిండుతున్నాయి. ధరణి, కరెంటు, తెలంగాణ అప్పుల పై అసెంబ్లీలో చర్చ జరగాలి. కెసిఆర్ రైతు రుణమాఫీ చేయాలంటే గీ బ్రాందీ షాప్ టెండర్ లు సజావు జరుగుతేనే ఆ పని చేస్తాడు.. మూడు నెలల ముందే వైన్ షాప్ టెండర్ల ప్రకటన ఇచ్చిండు.. అలాగే టెండర్ దారులను మూడు నెలల ముందే ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ కట్టమంటాడు. అని బక్కా జడ్సన్ విమర్శించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాండురంగా రెడ్డి, శశాంక్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు