Sunday, July 21, 2024

తమిళనాడు లో తీజ్ పండుగ..

తప్పక చదవండి

తమిళనాడు స్టేట్ లోని నైవేలి ఎన్ ఎల్ సి ఎస్ టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున బంజారా ముద్దుబిడ్డలందరూ 45 కుటుంబాలు కలిసి తీజ్ ఉత్సవాలను 21 వ తారీకు నుండి 30 వ తారీకు చివరి రోజు తొమ్మిది రోజులు పాటు విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది మా బంజారాకు ముఖ్యమైన పండుగ ఇది. కావున ప్రతిరోజు మేరమయ్యాడి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గార్లను పూజించి పెళ్లి కాని యువతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు గోధుమలు వేరుశనగలుతో బుట్టలలో నానబెట్టి తొమ్మిది రోజుల వరకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భక్తిశ్రద్ధలతో నీళ్లు వస్తుంటారు ప్రతిరోజు సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అందులో డాన్స్ ప్రోగ్రామ్స్ స్పీచ్ తొమ్మిది రోజులపాటు జరుగుతూనే ఉంటుంది 30 రోజు లాస్ట్ రోజు అవుతుంది కాబట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొలకెత్తిన బుట్టలను నీళ్లలో నిమజ్జనం చేయడం జరుగుతుంది కావున మా బంజారా ముద్దుబిడ్డ లందరూ 45 కుటుంబాలు కలిసి తమిళనాడులోని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘనంగా తీజ్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యఅతిథిగా హనుమకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ లంబాడా లైవ్ ఐక్యవేదిక డిస్టిక్ కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ పల్లవి గారు పాల్గొనడం జరిగింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు