Sunday, October 6, 2024
spot_img

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం

తప్పక చదవండి
  • వన్డే ప్రపంచకప్‌లో భారత్‌
  • పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది.
  • షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది.
  • అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు.
    కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 14న పోరు జరిగే చాన్స్‌ ఉంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు