వన్డే ప్రపంచకప్‌లో భారత్
పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది.
అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు.కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...