Saturday, July 27, 2024

గొర్రెల పంపిణీ

తప్పక చదవండి
  • నారాయణ పురం మండలం, సర్వేల్, ఎర్రగుంట గ్రామాలకు చెందిన లబ్దిదారులకు అందజేత..

హైదరాబాద్ : నారాయణపురం మండలం, సర్వేల్, ఎర్రగుంట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మునుగోడు ఎమ్మెల్యే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో 6 యూనిట్ల గొర్రెలను అందజేశారు సర్పంచ్ కట్టెల బిక్షపతి, ఎంపీటీసీ ఈసం యాదయ్య, ఎంపీటీసీ-2 నర్రి పావని నర్సింహ, బీ.ఆర్.ఎస్.వీ. మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నలపరాజు రమేష్ లు.. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్. గ్రామ శాఖ అధ్యక్షుడు వీరమాళ్ల జంగయ్య, కార్యదర్శి కట్టెల మల్లేష్, 8వ వార్డ్ మెంబర్ వర్దం సంతోష శేఖర్, వెటర్నరీ డాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు