- భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ..
హైదరాబాద్ : జాహీరుద్దీన్ ఆలీ ఖాన్ 07-08-2023న గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొని గుండె పోటుతో మరణించారనే వార్తా దిన పత్రికల ద్వారా తెలుసుకున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ ఈ అంతిమ యాత్రలో పాల్గొవడం మూలంగా అంతిమ యాత్రలో దొరతనాన్ని ప్రదర్శంచడానికి అంతిమ యాత్రలో పాల్గన్న ప్రజలపై లాఠీ చార్జీ చేయడం మూలంగా ఆ తొక్కిస లాటలో జాహీరుద్దీన్ ఆలీ ఖాన్ గుండె పోటుతో మరణించారని విన్నాము. జాహీరుద్దీన్ ఆలీ ఖాన్ మరణానికి కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం..
తప్పక చదవండి
-Advertisement-