Saturday, July 27, 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి

హైదరాబాద్ : హైదరాబాద్ నాగోల్ లో నెలకొని ఉన్న సురాపానం బార్ లో తెలుగు అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు అభిమానులు.. ఈ కార్యక్రమంలో బార్ సిబ్బంది పాల్గొన్నారు.. మహేష్ బాబు మరెన్నో సినిమాల్లో నటించి తన అభిమానులను అలరించాలని ఆశించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు