Thursday, May 2, 2024

టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గా బుర్ర రవితేజ..

తప్పక చదవండి
  • ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా విశేష సేవలు..
  • నియామక పత్రం అందించిన కాంపల్లి ఉదయ్ కాంత్..
  • కృతజ్ఞతలు తెలిపిన రవితేజ..

హైదరాబాద్ :
ఉస్మానియా విద్యార్థి నాయకుడు బుర్ర రవితేజ గౌడ్ ను టిపిసిసి లీగల్ సెల్, స్టేట్ కన్వీనర్ గా నియమించారు.. కాంపల్లి ఉదయ్ కాంత్ నియామక పత్రం అందించించారు.. తనకు అవకాకాశం కల్పించిన ఉదయ్ కాంత్ కు, ఇందుకు సహకరించిన ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్ కి ధన్యవాదాలు తెలియజేశారు బుర్ర రవితేజ, న్యాయ కళాశాల విద్యార్థులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు