Tuesday, October 3, 2023

tpcc

టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గా బుర్ర రవితేజ..

ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా విశేష సేవలు.. నియామక పత్రం అందించిన కాంపల్లి ఉదయ్ కాంత్.. కృతజ్ఞతలు తెలిపిన రవితేజ.. హైదరాబాద్ :ఉస్మానియా విద్యార్థి నాయకుడు బుర్ర రవితేజ గౌడ్ ను టిపిసిసి లీగల్ సెల్, స్టేట్ కన్వీనర్ గా నియమించారు.. కాంపల్లి ఉదయ్ కాంత్ నియామక పత్రం అందించించారు.. తనకు అవకాకాశం కల్పించిన ఉదయ్ కాంత్ కు, ఇందుకు...

కళ్ళుండి చూడలేని కబోది కల్వకుంట్ల కవిత..

టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి..హైదరాబాద్ : నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి లిక్కర్ దందా మత్తులో కళ్ళు కనబడటం లేదని మణిపూర్ లో మహిళపై జరిగిన ఘటనపై మాట్లాడకుండా రాహుల్ గాంధీపై వ్యంగంగా మాట్లాడడం హాస్యాస్పదమని, మైనార్టీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని,12...

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..( ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న దాసోజు శ్రవణ్ )

3 ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని అనడం అవివేకం.. రేవంత్ రెడ్డి మూర్ఖుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు.. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని రేవంత్ రెడ్డి.. సభ్యత , సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాటలు.. ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులను ‌కకావికలం చేస్తున్నాయి....

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా..

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న.. రాకపోతే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూసైడ్ చేసుకుంటాడా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వాడికి విమర్శించే హక్కులేదు.. ఇంకోసారి రేవంత్ అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదు : జోగు.. ఆదిలాబాద్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా...

మాజీ ఎమ్మెల్యే, నా ఆప్తుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి అకాల మరణం బాధాకరం.

పాలమూరు జిల్లా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రేవంత్ రెడ్డి టీపీసీసీ
- Advertisement -

Latest News

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్. గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం. ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ ఇకనైనా...
- Advertisement -