Wednesday, April 24, 2024

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

తప్పక చదవండి

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ లు త‌దిత‌రులు.. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి అణగారిన వర్గాలకు అన్ని విధాల అండగా నిలిచి పనిచేయాలని సూచించడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు