Sunday, October 13, 2024
spot_img

భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు..

తప్పక చదవండి

భారత ప్రధాని నరేంద్ర మోడీతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సమావేశం అయ్యారు. న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు హౌసులో ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశం అయి పలు అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు