- ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు..
హైదరాబాద్ :
బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కందూరి యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో..
కందుకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ నాయక్, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్ రెడ్డి, పి.సి.సి మెంబర్ ఏనుగు జంగారెడ్డి, కప్ఫాటి పాండురంగ రెడ్డి, అందుగుల సత్యనారాయణ, నర్సీంహ చారి, అప్జల్ బేగ్, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, మిగడి శేఖర్, మహమ్మద్ రహీజ్, నళ్లీ యాదయ్య, శ్యామరాజు కృష్ణ.. గౌడ సంఘం నాయకులు సిద్దేశ్వర్ గౌడ్, షణ్ముఖ గౌడ్, దేవేందర్ గౌడ్, కొండం శేఖర్ గౌడ్ తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది..